త్వరలో మీ ఇంటి దగ్గరకే పెట్రోల్ వస్తుంది ఎలాగో తెలుసా?
దేశంలో త్వరలోనే పోర్టబుల్ పెట్రోల్ పంపులు అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ఇంధనం సమకూర్చే ఫిల్లింగ్ స్టేషన్ లలో పోర్టబుల్ డిజైన్ తో అలింజ్ గ్రూప్ సంస్థ ముందుకువచ్చింది. కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాలు ఫలించి.. ప్రభుత్వ అనుమతి పొంది పోర్టబుల్ పెట్రోల్ పంపులను ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధమైంది. అత్యా ధునిక పద్దతులతో ఎంపిక చేసుకున్న స్థలంలో కేవలం రెండు గంటల్లోనే ఈ పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేస్తారు. 10 వేల లీటర్ల సామర్థ్యం నుంచి 35 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులతో ఈ స్టేషన్లో ఇన్ స్టాల్ చేస్తారు.

More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications