రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కూడా సినీ నిర్మాణం జరగాలనే ఉద్యేశ్యంతో వైజాగ్‌లో ఫిల్మ్‌సిటీ కట్టాలని నిర్ణయించుకున్నారు ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ.

హైదరాబాద్‌లో
చెన్నై నుంచి హైదరాబాద్‌కు సినీ పరిశ్రమ తరలడానికి దాదాపు నాలుగు దశాబ్దాలు పట్టింది. హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాత గాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీ, అన్నపూర్ణ, పద్మాలయా, రామానాయుడు, రామకృష్ణ, సారథి స్టూడియోలు హైదరాబాద్ సినీ పరిశ్రమకు ఐకాన్‌గా మారాయి.

వైజాగ్‌లోని
ఐతే..వైజాగ్‌లోని భీమిలి రోడ్డు ప్రాంతంలో ఫిల్మ్‌సిటీ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం 316 ఎకరాలు కేటాయించింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, ధియోటర్ అభివృద్ధి సంస్థ అద్యక్షుడు అంబికా కృష్ణ తెలిపారు.

బాలయ్య
బాలయ్యనే కాకుకండా ఏవిఎం సంస్థ కూడా ఫిల్మ్‌సిటీ నిర్మాణానికి ల్యాండ్ అడిగారని చెప్పారు. బాలకృష్ణకు ఫిల్మ్‌సిటీ కోసమే కాకుండా అమరావతిలో ‘బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్' నిర్మాణ పనులను త్వరలో చేపట్టనున్నారని తెలుస్తోంది

మరోవైపు
మరోవైపు నాగార్జున, ప్రభాస్ సహా మరికొంత మంది హీరోలు ఏపీలో ఫిల్మ్ స్టూడియోలు కట్టాలనే ప్లాన్‌లో లున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్
ప్రస్తుతం బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తునారు. ఈ మూవీని వచ్చే యేడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications