అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో మరో సర్వీస్ వచ్చింది. 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్'ని లాంఛ్ చేసింది ఫ్లిప్‌కార్ట్. ఈ ప్రీమియం అకౌంట్‌తో యూజర్లకు అదనపు బెన్ఫిట్స్ లభిస్తాయి. వస్తువులు త్వరగా డెలివరీ చేయడం, కొన్ని ప్రొడక్ట్స్‌ని మిగతావారికంటే ముందే కొనగలగడం లాంటి బెన్ఫిట్స్ లభిస్తాయి. అయితే అమెజాన్ ప్రైమ్‌కు డబ్బులు చెల్లించినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌కు ఏమీ చెల్లించక్కర్లేదు. కేవలం 'ప్లస్ కాయిన్స్' పేరుతో లాయల్టీ పాయింట్స్ పొందితే చాలు. ప్రతీ ఆర్డర్‌పై వచ్చే 'ప్లస్ కాయిన్స్'ని డిజిటల్ కరెన్సీ లాగా ఉపయోగించుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ఎలా పొందాలి?
ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఖర్చుచేసే ప్రతీ రూ.250కి ఒక ప్లస్ కాయిన్ వస్తుంది. రూ.1,000 షాపింగ్ చేస్తే నాలుగు కాయన్స్ వస్తాయి. ప్రతీ ఆర్డర్‌పై 10 కంటే ఎక్కువ కాయిన్స్ పొందలేరు. 50 కాయిన్స్ వచ్చిన తర్వాత వాటితో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్షిప్ వచ్చిన తర్వాత అదనపు బెన్ఫిట్స్ లభిస్తాయి. అంతేకాదు... ఈ కాయిన్స్‌ని బుక్‌మైషో, కేఫ్ కాఫీ డే, మేక్మైట్రిప్, ఇక్సిగో, జొమాటో, ఛాయ్ పాయింట్, హాట్‌స్టార్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లోనూ రీడీమ్ చేసుకోవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications