For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జన్ ధన్ ఖాతాదారులకు ఆగష్టు 15 న బంపర్ ఆఫర్ ప్రకటించనున్న ప్రధాన మంత్రి మోడీ

By Sabari
|

స్వాతంత్రదినోత్సవం సంధర్బంగా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశములోని 32 కోట్ల జన్ ధన్ ఖాతాదారులకు వరాలు ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

 జన్ ధన్ యోజన

జన్ ధన్ యోజన

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పిఎంజెడివై ఖాతాదారులకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని రూ.10 లక్షలవరకు పెంచనున్నట్లు తెలిపాయి.

సుష్మా భీమా పధకం

సుష్మా భీమా పధకం

అలాగే కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయ సుష్మా భీమా పధకం ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

రూపే కార్డు

రూపే కార్డు

ఇక రూపే కార్డు ధారులకి ఉచిత ప్రమాద భీమా రూ.1 లక్ష వరకు పై పెంచనున్నారు అంటా అలాగే పిఎంజెడివై రెండో దశ ఈ నెల 15 వ తేదీ ముగుస్తోది ఈ నేపథ్యంలో పధకానికి మరిన్ని వరాలు ప్రజలకు ఇవ్వాలి అని అనుకుంటున్నట్లు సమాచారం.

ఢిల్లీ ఎర్ర కోట

ఢిల్లీ ఎర్ర కోట

ఆగష్టు 15 వ నాడు ఢిల్లీ ఎర్ర కోట నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో ఈ పధకాలను ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అటల్ పెన్షన్ యోజన

అటల్ పెన్షన్ యోజన

ఇవే కాకుండా అటల్ పెన్షన్ యోజన క్రింద పెన్షన్ స్లాబ్ ను రూ.5000 నుంచి రూ.10 ,000 పెంచనున్నారు .

Read more about: modi
English summary

జన్ ధన్ ఖాతాదారులకు ఆగష్టు 15 న బంపర్ ఆఫర్ ప్రకటించనున్న ప్రధాన మంత్రి మోడీ | Good News to PM Jan Dhan Account Holders On August 15

According to sources, our Prime Minister Narendra Modi will announce the blessings of 32 crore juniors in the country, according to official sources.
Story first published: Tuesday, August 14, 2018, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X