ఫ్లిప్ కార్ట్ సంస్థలో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలి అని DRDA పిడి.సుబ్బారావు కోరారు.
మీరు 10 వ తరగతి చదువుకొంటే చాలు అది మీరు పాస్ లేదా ఫెయిలైన పర్వాలేదు. ఫ్లిప్ కార్ట్ లో వందకి పైగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్లు పడ్డాయి అని అయన తెలిపారు.
ఈ డేటా ఆపరేటర్ జీతం నెలకి రూ. 10000 ఉంటుంది మరియు ఈ ఉద్యోగానికి 18 నుండి 32 ఏళ్ల యువకులు దీనికి అర్హులు అని అయన తెలిపారు.

ఇక రవాణా, భోజనం, మరియు వసతి సదుపాయాలు వారే కలిపిస్తారు అని దీనితో పాటు పిఎఫ్, మరియు ఈఎస్ఐ ఉంటుంది అని అయన తెలిపారు.
దీనికోసం ఆసక్తిగల ఉన్న యువకులు ఈ నెల 26 మరియు 27 తేదీలలో జరిగే ఇంటర్వ్యూ లకి హాజరుకావాలి అని అయన తెలిపారు. ఇక అభ్యర్థులు www . VZMCarrers .com వివరాలు నమోదు చేసుకోవాలి అని అయన తెలిపారు.
ఇలా వివరాలు నమోదు చేసిన వారికి సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ ఇస్తారు అని అయన తెలిపారు. అలాగే ఇంటర్వ్యూకి విద్యార్హత , ధ్రువ పాత్రలతో పాటు నివాస ధ్రువపత్రం తీసుకొనిరావాలి అని DRDA పిడి. సుబ్బా రావు తెలిపారు. కానీ ఈ అవకాశం కేవలం విజయనగరం జిల్లా వాసులు మాత్రమే ఈ అవకాశం.


Click it and Unblock the Notifications