For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లీకైన జియో ఫైబర్ నెట్ ప్లాన్లు కస్టమర్లుకు పండగే పోటీదారులకి సెగలు

By Sabari
|

రిలయన్స్ సంస్థ ఇటీవల టెలికాం రంగంలో జియోతో రంగప్రవేశం చేసి భారతీయ టెలికాం రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

జియో ఫైబర్ నెట్

జియో ఫైబర్ నెట్

ఇప్పటికే ఈ సంస్థ జియో ఫైబర్ నెట్ మరియు సెట్ అప్ బాక్సుల విడుద పై కొన్ని రోజుల క్రితం జియో నాలుగవ వార్షికోత్సవంలో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.

 ఆగష్టు 15

ఆగష్టు 15

అయితే వీటిలో జియో ఫైబర్ నెట్ ఈ ఆగష్టు 15 వ తేదీన లాంచ్ చేస్తున్నట్లు సమాచారం కాగా ఈ జియో ఫైబర్ తాలూకు రీఛార్జ్ ప్లాన్లు బయటకి లీక్ అయ్యాయి అని టెక్ నిపుణుల నుండి అందుతున్న సమాచారం.

 ఈ ప్లాన్లు నిజం అయితే

ఈ ప్లాన్లు నిజం అయితే

ఒకవేళ ఈ ప్లాన్లు నిజం అయితే వినియోగదారులకి పండగే అని ఇక ఇప్పటి వరకు ఉన్న బ్రాడ్ బ్యాండ్ సేవలకు సంస్థలకి సెగలు పుట్టించినట్లే అని తెలుస్తోంది.

సమాచారం ప్రకారం

సమాచారం ప్రకారం

ఇక పోతే అందిన సమాచారం ప్రకారం ప్లాన్లు రూ.500 , రూ.750 రూ, 999 మరియు రూ.1299 , రూ.1500 ప్లాన్లు ఉన్నాయి అంటా.

 నెలసరి

నెలసరి

ఇక వీటికి అందించే నెలసరి నెట్ రూ.500 కి 300 జీబీ, 50 ఎంబీపీస్ స్పీడ్ తో మరియు రూ.750 రీఛార్జి కి 450 జీబీ, 50 ఎంబీపీస్ స్పీడ్ అలాగే రూ.999 ప్లాన్లో 600 జీబీ , 100 ఎంబీపీస్ స్పీడ్ తో అలాగే రూ.1299 ప్లాన్లో 750 జీబీ , 100 ఎంబీపీస్ స్పీడ్ మరియు రూ.1500 ప్లాన్ లో 1000 జీబీ , 150 ఎంబీపీస్ స్పీడ్ అందివ్వబోతోంది అంటా

ప్లాన్ టైం అయిపోయిన

ప్లాన్ టైం అయిపోయిన

ఈ ప్లాన్స్ వేసుకున్న కూడా ఒకవేళ మీ ప్లాన్ టైం అయిపోయిన కూడా తక్కువ స్పీడ్ తో నెట్ వస్తుంది అని అంటా అంటే అపరిమిత ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది జియో.

జియో వెబ్ సైట్

జియో వెబ్ సైట్

ఆగష్టు 15 వ తేదీన విడుదల అవుతున్న ఈ జియో ఫైబర్ ఆఫర్లను మీరు జియో వెబ్ సైట్ లోకాని లేదా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లేదా జియో ఫోన్లో మై జియో యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

1100 నగరాలలో

1100 నగరాలలో

అయితే డిమాండ్ని పట్టి ఎక్కడ నుంచి రిజిస్ట్రేషన్లు వస్తాయో అక్కడ నుంచి జియో ఫైబర్ సేవలు ప్రారంభం అవుతాయి అంటా.మొత్తానికి దేశంలోని 1100 నగరాలలో ఈ జియో ఫైబర్ నెట్ మొదలవుతోంది.

ఆకర్షితులు అవుతారో

ఆకర్షితులు అవుతారో

ఒకవేళ ఈ ప్లాన్లతో ఈ సేవలు జియో ప్రారంభిస్తే బిఎస్ఎన్ఎల్ , యాక్ట్ బ్రాడ్ బ్యాండ్ సంస్థలకు కొంచెం వరకు నష్టం వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.మరి కస్టమర్లు ఈ జియో ఫైబర్ కి ఏ మాత్రం ఆకర్షితులు అవుతారో ఇంకా కొన్ని రోజులు చూడాలి.

Read more about: jio
English summary

లీకైన జియో ఫైబర్ నెట్ ప్లాన్లు కస్టమర్లుకు పండగే పోటీదారులకి సెగలు | Reliance Jio Fiber Net Plans and Latest Offers

Reliance has recently made its debut in the telecom sector and has made a revolutionary transition in the Indian telecom sector.
Story first published: Monday, August 13, 2018, 16:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X