పీవీఆర్ సినిమాస్ చేతికి రూ.850 కోట్ల డీల్ అది ఏంటో తెలుసా?
దక్షిణాదిలో ప్రముఖ సినిమా ఎగ్జిబిటర్ అయిన ఎస్పీఐ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను పీవీఆర్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 850 కోట్లు. ఇందులో కొంత మొత్తం నగదు రూపంలో,మరికొంత షేర్ల రూపంలో చెల్లిస్తారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,కర్ణాటక, కేరళతోపాటు ముంబైలో ఎస్పీఐ సినిమాస్‌కు థియేటర్లు ఉన్నాయి. డీల్‌లో భాగంగా ఎస్పీఐ సినిమాస్‌లో 71.7 శాతానికి సమానమైన 2,22,711 షేర్లను ఒక్కోటి రూ. 1317 చొప్పున పీవీఆర్ కొనుగోలు చేస్తుంది. దీని విలువ రూ. 633 కోట్లు. కొత్తగా పీవీఆర్ లిమిటెడ్‌కు చెందిన 16 లక్షల షేర్లను జారీ చేసి ఎస్పీఐ సినిమాస్‌కు ఇస్తుంది. దీంతో పీవీఆర్ లిమిటెడ్ వాటా 3.3శాతం పెరుగుతుంది.

More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications