For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

21 నగరాలకు వంటగ్యాస్ సరఫరా లైసెన్సు దక్కింది.

గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా గ్యాస్ పంపిణీ బిడ్ రౌండ్లో 21 నగరాల్లో రిటైల్ గ్యాస్ అనుమతులు పొందింది.

|

గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా గ్యాస్ పంపిణీ బిడ్ రౌండ్లో 21 నగరాల్లో రిటైల్ గ్యాస్ అనుమతులు పొందింది.ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యూనిట్, టోరెంట్ గ్యాస్ ఇతర పెద్ద విజేతలుగా ఆవిర్భవించాయి.

21 నగరాలకు వంటగ్యాస్ సరఫరా లైసెన్సు దక్కింది.

అదానీ గ్యాస్ ఆటోమొబైల్స్, పైపులతో కూడిన వంట గ్యాస్ రిటైల్ CNG రిలయన్స్ ఇండస్ట్రీస్ కు,తన సొంత రాష్ట్రము లో 13 నగరాల్లో మరియు మరో తొమ్మిదో స్థానాల్లో అలహాబాదుతో సహా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) తో కలిసి పనిచేస్తనట్టు ప్రకటించింది

పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (పిఎన్ జిబిఆర్) ప్రకారం, ఐఓసి, ఏడు నగరాలకు , కోయంబత్తూర్, సేలం తో సహా, మధ్యప్రదేశ్లోని గుణ వంటి వాటికి సొంతంగా అనుమతులు పొందింది.

మహారాష్ట్రలోని అహ్మద్ నగనగర్, అమేథీ, రాయ్ బరేలీ వంటి 11 నగరాలకు భారత్ గ్యాస్ రిసోర్సెస్ లిమిటెడ్ లైసెన్సు పొందింది. టొరెంట్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ రాజస్థాన్లోని ఆళ్వార్, ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ మరియు పుదుచ్చేరిలోని కరెకల్లు వంటి వాటికి అనుమతులు పెందింది.

జాతీయ రాజధానిలో సిఎన్జి రిటైల్ చేసే సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ మరియు ముజఫర్నగర్లకు గ్యాస్ సరఫరా హక్కులను పొందింది.

"78 జియోగ్రాఫికల్ ప్రాంతాలు (GAs) లో 9 వ CGD బిడ్డింగ్ రౌండ్లో 1.53 కోట్ల దేశీయ పైపుల సహజ వాయువు కనెక్షన్లు మరియు 3,627 సిఎన్జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ) స్టేషన్లు నెలకొల్పేందుకు ఆమోదం పొందాయి. సెప్టెంబరు 30, 2026 వరకు 8 సంవత్సరాల వ్యవధిలో రవాణా రంగం ఎక్కువగా ఏర్పాటు చేయబడుతుందని పి ఎన్ జిఆర్బి పేర్కొంది.

బిడ్ రౌండ్ గత నెల ముగిసినప్పుడు, IOC, BPCL మరియు అదానీ గ్యాస్ లిమిటెడ్ అత్యధిక వేలం పొందాయి.

9 వ CGD బిడ్ రౌండ్లో ఆటోమొబైల్స్ మరియు పైపుల వంటగ్యాస్ గృహాలకు CNG రిటైలింగ్ చేయటానికి 86 నగరాలు దక్కగా,IOC బిడ్లో సొంతంగా 34 నగరాలు మరియు అదానీ గ్యాస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో కలిసి మరో 20 నగరాలు పొందాయి.

అదానీ గ్యాస్ తన సొంత బిడ్ లో 32 నగరాలలు పొందింది.

Read more about: adani
English summary

21 నగరాలకు వంటగ్యాస్ సరఫరా లైసెన్సు దక్కింది. | Adani Wins Gas Licences For 21 Cities; BPCL Bags 11 Cities

Billionaire Gautam Adani's group has bagged licences to retail gas in 21 cities in the latest city gas distribution bid round that saw state-owned Bharat Petroleum Corp Ltd's unit and Torrent Gas emerging as the other big winners.
Story first published: Monday, August 13, 2018, 14:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X