చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) పెట్రోలు, డీజిల్ ధరలు శనివారం నాడు నాలుగు మెట్రో నగరాల్లో వరుసగా రెండో రోజు పెంచాయి.
చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) పెట్రోలు, డీజిల్ ధరలు శనివారం నాడు నాలుగు మెట్రో నగరాల్లో వరుసగా రెండో రోజు పెంచాయి. ఐఒసి (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) రేటు దరల పట్టిక ప్రకారం పెట్రోల్ నేడు ఢిల్లీలో లీటరుకు రూ. 77.23 రూపాయలు,ముంబైలో లీటరుకు రూ.84.67. కోల్కతా, చెన్నైలలో పెట్రోల్ ధర లీటరు రూ. 80.18 మరియు రూ. 80.23 రూపాయలుగా ఉంది.

అదేవిదంగా డీజిల్ నేడు ఢిల్లీలో లీటరుకు రూ.68.71 ,ముంబైలో లీటరుకు .రూ.72.94 రూపాయలు,కోల్కతాలో లీటరుకు రూ. 71.55 రూపాయలు,చెన్నైలో రూ. 72.57 రూపాయలు గా ధరలు ఉన్నాయని దేశంలో అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన ఐఒసి పేర్కొంది.
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజు ఉదయం 6 గంటల కు ఇంధన ధరలను సవరిస్తాయి.ఆగష్టు 11, 2018 న ఉదయం 11 నుంచి పెరిగిన ఇంధన ధరలు వర్తిస్తాయి. తక్కువ అమ్మకాల పన్ను లేదా వ్యాట్ (విలువ జోడించిన పన్ను) కారణంగా ఢిల్లీలో పెట్రోలు ధరలు అన్ని మెట్రో నగరాల్లో కన్నా ధరలు తక్కువగా ఉన్నాయి.
గత ఏడాది జూన్ మధ్యకాలంలో ప్రభుత్వానికి చెందిన చమురు కంపెనీలు ప్రతిరోజు ధరల కూర్పుల కోసం ప్రతి నెల 1 వ మరియు 16 వ తేదీలలో సవరించే 15 సంవత్సరాల సాధనను తిరస్కరించాయి. ఎకై్సజ్ సుంకం తగ్గుదల కోసం డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగిపోతున్నాయని, అయితే తక్షణమే తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కేంద్రం లీటరు పెట్రోలుపై రూ. 19.48 రూపాయలు ఎక్సైజ్ సుంకం మరియు లీటరు పెట్రోలుపై రూ.15.33 సుంకాన్ని విధించింది.
ముడి చమురు ధరలు శుక్రవారం 1 శాతానికి పైగా పెరిగాయి. ఇరాన్పై అమెరికా ఆంక్షలు సరఫరాను కఠినతరం చేశాయి. అయితే ఫ్యూచర్స్ కాంట్రాక్టులు వారాంతపు క్షీణతను వ్యక్తం చేశాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications