పెట్రోల్ ధరలు పెరగడానికి గల కారణాలు ఈవిదంగా ఉన్నాయి.

శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వం నడుపుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెంచాయి. సవరించిన దరల పట్టిక ఆధారంగా పెట్రోలు నేడు ఢిల్లీలో లీటరుకు రూ. 77.13 రూపాయలు.

శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వం నడుపుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెంచాయి. సవరించిన దరల పట్టిక ఆధారంగా పెట్రోలు నేడు ఢిల్లీలో లీటరుకు రూ. 77.13 రూపాయలు, అలాగే ముంబయి, కోల్కతా, చెన్నైలలో రూ. 84.57, రూ. 80.09, మరియు రూ.72.43 రూపాయలుగా నమోదయ్యాయి.

పెట్రోల్ ధరలు పెరగడానికి గల కారణాలు ఈవిదంగా ఉన్నాయి.

లీటర్ డీజిల్ ఢిల్లీలో లీటరుకు రూ.68.57. ముంబయిలో ధర రూ. 72.80 లీటరు. కోల్కతాలో రూ. 71.41 మరియు చెన్నైలో రూ.72.43 ధరలు ఉన్నాయి.దేశంలోని అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన ఐఒసి (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) పేర్కొంది.

పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి గల కారణాలు తెలుసుకుందాం:

1. కొత్త ఇంధన రేట్లు ఆగష్టు 10, 2018 న ఉదయం 6 గంటల నుండి వర్తించబడతాయి.

2. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఇంధన ధరలు సవరిస్తాయి.

3. తక్కువ అమ్మకపు పన్ను లేదా వ్యాట్ (విలువ జోడించిన-పన్ను) కారణంగా ఢిల్లీలో పెట్రోలు ధరలు మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే అత్యల్పంగా ఉన్నాయి.

4.దేశంలోని ఫ్యూయల్ ధరలు ప్రపంచంలోని ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారక రేటు వంటి అనేక ఇతర అంషాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎక్కువగా అదరపడిఉంటాయి.

5. గురువారం పెట్రోల్ ఢిల్లీలో రూ. 77.06 రూపాయలు, కోల్కతాలో రూ. 80, ముంబైలో రూ. 84.50, చెన్నైలో రూ. 80,05.

6. ఒక లీటరు డీజిల్ న్యూఢిల్లీలో రూ. 68.50, కోలకతాలో 71.31, ముంబయిలో రూ. 72.72, మరియు చెన్నైలో గురువారం రూ .72.35 రూపాయలు.

7. త ఏడాది జూన్ మధ్యకాలంలో ఇంధన రేట్లను రోజువారీగా పునర్విమర్శ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది

8. ప్రపంచవ్యాప్తంగా, చమురు ధరలు శుక్రవారం పడిపోయాయి, యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య వివాదం వల్ల ఆర్థిక వృద్ధి మరియు ఇంధన డిమాండ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+