శుక్రవారం నాడు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ 15 పైసలు క్షిణించి 68.83 వద్ద ముగిసింది.
శుక్రవారం నాడు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ 15 పైసలు తగ్గి 68.83 వద్ద ముగిసింది.ఇది మునపటి ముగింపు 68.68తో పోలిస్తే 0.24 శాతం క్షీణించింది. ఆగస్టు కాంట్రాక్ట్ ఓపెన్ వడ్డీ రేటు నిన్న 4.31% పెరిగింది అని ICICI డైరెక్ట్ చెప్పారు.

ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.84 వద్ద ట్రేడ్ అవుతోంది.
భారత్‌లో పదేళ్ల బాండ్ ఈల్డ్ 7.748 శాతంగా ఉంది. గురువారం నాటి ముగింపు స్థాయి 7.745 శాతంగా ఉంది. బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.బెంచ్‌మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ శుక్రవారం 26 పాయింట్ల లాభంతో 38,050 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. జనవరి నుంచి చూస్తే దాదాపు ఇండెక్స్ దాదాపు 11.65 శాతంమేర లాభపడింది.
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 7 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి 260.4 మిలియన్‌డాలర్లను, డెట్ మార్కెట్ నుంచి 5.43 బిలియన్ డాలర్లను వెనక్కు తీసుకున్నారు.
ఇతర దేశాల కరెన్సీతో అమెరికా కరెన్సీ పటిష్టతను సూచించే డాలర్ ఇండెక్స్ తన మునపటి ముగింపు 95.504తో పోలిస్తే 0.07 శాతం లాభంతో 95.57 వద్ద ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications