పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించిన 'అజ్ఞాతవాసి'తో త్రివిక్రమ్ భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్నాడు.

అరవింద సమేత వీర రాఘవ
ఈ మూవీ అట్టర్ ఫ్లాపైన ఆ ఎఫెక్టేది తారక్‌తో తెరకెక్కిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ'పై పడలేదు. ఫస్ట్‌టైమ్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై ట్రేడ్‌లో పాజిటివ్ బజ్ వుంది.

23.5 కోట్లకు
విడుదలకు కొన్నినెలల ముందే ఈ మూవీ అన్నిఏరియాల్లో బిజినెస్ పూర్తయినట్టు సమాచారం. రీసెంట్గా ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ను 23.5 కోట్లకు అమ్ముడుపోయిందట

తెలుగులోనే కాదు
ఒక్క తెలుగులోనే కాదు హిందీ డబ్బింగ్ రైట్స్ కలుపుకొని అంత రేట్‌కు అమ్ముడుపోయిన్నట్టు సమాచారం.

శాటిలైట్ రైట్స్
గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ మంచి రేటే పలుకుతోంది. పెద్ద హీరోల సినిమాలకు రూ.10 కోట్లకు అటు ఇటుగా ధర పలుకుతున్నాయి.

యూట్యూబ్‌లో
మరైవపు హిందీ చానెళ్లలో తెలుగు డబ్బింగ్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. దీనికి తోడు యూట్యూబ్‌లోను సినిమాలను రిలీజ్ చేసుకొని మంచి ఆదాయమే పొందుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications