స్వీడిష్ ఫర్నీచర్ కంపెనీ "ఐకియా" స్టోర్ ను హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో 13 ఎకరాల్లో ఫర్నీచర్ షోరూమ్ ను ఐకియా సంస్థ ఏర్పాటుచేసింది.

ఐకియా స్టోర్
ఈ అంతర్జాతీయ సంస్థ..భారతదేశంలో తమ మొట్టమొదటి స్టోర్ ను హైదరాబాద్ లోనే ప్రారంభించింది. మొత్తం 7500 ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. వెయ్యి సీట్లతో అతిపెద్ద రెస్టారెంట్ ఐకియా స్టోర్ లో ఉంది. ఆహ్లాదకరంగా.. పిల్లలు ఆడుకునే ప్లే జోన్ కూడా ఉంది.

హైదరాబాద్‌దే ఫస్ట్
హైటెక్ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఐకియా స్టోర్ దేశంలో మరెన్ని స్టోర్స్‌ను ప్రారంభించినన హైదరాబాద్‌దే ఫస్ట్ అనేదే చారిత్రక సత్యం అవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు

కేటీఆర్
కంపెనీ స్టోర్ ప్రారంభిస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ కంపెనీ ఐకియా తమ స్టోర్ ను హైదరాబాద్ లో ప్రారంభించడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు

చేనేత ఉత్పత్తులతో
తెలంగాణలో తయారయ్యే చేనేత ఉత్పత్తులతో పాటు ఇతర ఉత్పత్తులుకూడా ఐకియాలో అమ్ముతారని చెప్పారు. హైదరాబాద్ నగరానికి మరిన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు రాబోతున్నాయన్నారు.

స్థానికులకే
తెలంగాణ.. విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు. అన్ని వస్తువులను అందుబాటు ధరల్లోనే ఐకియా ఉంచిందని స్టోర్ లో 30శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చారని కేటీఆర్ చెప్పారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications