దేశవ్యాప్తంగా మరోసారి భగ్గుమన్న పెట్రోల్ ధరలు.

రెండు నెల తరువాత మొదటి సారి పెట్రోలు ధరలు లీటరు రూ.77 రూపాయలు దాటింది.ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 9 పైసలు పెరిగి 77.06 రూపాయలకు చేరుకున్నాయి. డీజిల్ ధరల పై 6 పైసలు పెరిగి 68.50 రూపాయలకు చేరుకున్నాయి.

రెండు నెల తరువాత మొదటి సారి పెట్రోలు ధరలు లీటరు రూ.77 రూపాయలు దాటింది.ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 9 పైసలు పెరిగి 77.06 రూపాయలకు చేరుకున్నాయి. డీజిల్ ధరల పై 6 పైసలు పెరిగి 68.50 రూపాయలకు చేరుకున్నాయి.

దేశవ్యాప్తంగా మరోసారి భగ్గుమన్న పెట్రోల్ ధరలు.

తక్కువ అమ్మకపు పన్ను లేదా వ్యాట్ వల్ల ఢిల్లీలో ఇంధన ధరలు అన్ని మెట్రో నగరాల్లో కన్నా చవకగా ఉన్నాయి.

జూలై 30 నుండి రిటైల్ విక్రయ ధరల పెరుగుదల వల్ల అంతర్జాతీయ రేట్లు పెరిగాయి. పెట్రోలు విషయానికొస్తే తొమ్మిది రోజుల్లో ధరలు లీటరుకు 0.90 రూపాయలు పెరిగాయి. డీజిల్ ధరలు లీటరుకు రూ.0.88 రూపాయల మేర పెరిగాయి.

ఢిల్లీలో లీటరు 77.02 రూపాయల ధర ఉంది. జూన్ 9 వ తేదీన పెట్రోలు రూ.77 రూపాయలకు పైగా పెరిగాయి. అదే రోజు డీజిల్ లీటరుకు రూ .68.28 గా నమోదయినది.

ఎక్సయిజ్ సుంకం తగ్గించాలని డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగిపోతున్నాయని, తక్షణమే తగ్గించే దిశగా ప్రభుత్వం చెర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం రూ .19.48 చొప్పున అలాగే డీజిల్పై లీటరుకు రు. 15.33 చొప్పున కేంద్రం విధిస్తోంది. అంతేకాకుండా, అండమాన్ నికోబార్ దీవుల్లో 6 శాతం అమ్మకాలు పన్ను ఇంధనంపై వసూలు చేస్తారు.

పెట్రోలుపై ముంబైలో అత్యధికంగా 39.12 శాతం వ్యాట్ కలిగిఉంది, తెలంగాణలో డీజెల్పై అత్యధిక 26 శాతం వ్యాట్ ఉంది.ఢిల్లీ లో పెట్రోలుపై 27 శాతం, డీజిల్పై 17.24 శాతం వ్యాట్ ను వాసులు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై రూ. 11.77 పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం పెంచింది అలాగే డీజిల్పై 13.47 రూపాయల చొప్పున తొమ్మిది సార్లు ఇన్స్టాల్మెంట్స్ పద్ధతుల్లో నవంబర్ 2014 నుంచి 2016 జనవరి వరకు పెంచ్చాయి. ప్రపంచ చమురు ధరలు తగ్గినందువల్ల ఆర్ధిక లావాదేవీలు పెరగడంతో, గత ఏడాది అక్టోబర్లో కేవలం ఒకసారి లీటరుపై రు. 2 లు తగ్గించింది.

గత నాలుగు సంవత్సరాల్లో పెట్రో ఉత్పత్తుల నుంచి ఎక్సైజ్ వసూళ్లు పెరిగాయి. 2017-18లో రూ. 99,184 కోట్ల నుంచి రూ .2,29,019 కోట్లకు పెరిగింది. 2017-18లో పెట్రో ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయం 1,37,157 కోట్ల రూపాయల నుంచి 1,84,091 కోట్ల రూపాయలకు పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+