చైనాలో తయారు చేసే మన దేశపు డూప్లికేట్ వస్తువులు ఇవే చూడండి.

ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశంగా చైనా అని పిలుస్తారు అలాగే ఎకానమీలో కూడా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఉత్పత్తి,సేవారంగంలో మరియు అనేక రంగంలో చైనా టాప్ 10 లో ఉంటుంది.

భారతదేశం దోస్తీగా

భారతదేశం దోస్తీగా

కొంత కాలం చైనాతో మన భారతదేశం దోస్తీగా ఉండడంతో మన దేశంలో చైనా వస్తులు ఎక్కువైపోయాయి వాటికీ మంచి గిరాకీ ఏర్పడింది ఎంతగా అంటే ఆ దేశ ప్రజలు వారి వస్తులు ఎలా వాడుతారో ఆలా మన దేశంలో కూడా వారి వస్తువులు అలాగా వాడారు.

చైనా బజార్

చైనా బజార్

ఇంకొక విషయం మనం గమనించినట్లు అయితే ప్రతి ఒకదేశంలో చైనా బజార్ ఉంటుంది కానీ వారి దేశంలో ఏ దేశం యొక్క దేశీయ వస్తువులు కనపడవు.

 రీసైక్లింగ్

రీసైక్లింగ్

ఇక చైనా వారి వస్తువులు మన దేశంలో చాల ఉన్నాయి అయితే మన దేశం నుంచి వారు 10 శాతం కూడా వస్తువులను దిగుమతి చేసుకోరు. చైనా పాడైపోయిన ఏ వస్తువైనా రీసైక్లింగ్ చేస్తుంది.

నకిలీ మద్యం

నకిలీ మద్యం

ప్రత్యకంగా చైనా మరియు ఇండియా WTO లో మెంబర్లుగా ఉన్నాయి. అందుకే ఇండియా లో చైనా వస్తువులు ఇలా వస్తున్నాయి. ఇక్కడ క్వాలిటీ మద్యం కంటే నకిలీ మద్యం ఎక్కువ లభిస్తుంది అలాగే సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఒరిజినల్ మరియు డూప్లికేట్ ఏవో గుర్తుపట్టడం చాలా కష్టం.

డూప్లికేట్ కోడి గుడ్డు

డూప్లికేట్ కోడి గుడ్డు

అలాగే చైనాలో వేస్ట్ ప్లాస్టిక్ తో మన రైస్ చేస్తున్నారు అలాగే తేన కూడా కెమికల్స్ తో తయారు చేస్తున్నారు. ఇక మనం రోజు తినే కోడి గుడ్డు కూడా డూప్లికేట్ చేస్తున్నారు. చైనాలో ఈ డూప్లికేట్ గూడు ఎలా తయారు చేస్తున్నారో అని ఒక వీడియో కూడా బయటకి వచ్చింది.

పచ్చ బఠాణీలకు

పచ్చ బఠాణీలకు

పచ్చ బఠాణీలకు కెమికల్ ప్రాసెస్ చేసి అనేక రసాయనాలు చేసి పచ్చ రంగులోకి మారుస్తున్నారు. ఇలాంటి బఠాణీలు తింటే కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

ఉప్పు

ఉప్పు

అలాగే చిన్న పిల్లలు తినే సెరిలాక్ కూడా తయారు చేసారు చివరికి 16 మంది పిల్లలు చనిపోయారు. ఇక అతి తక్కువ ధరలో ఉండే ఉప్పు కూడా టేబుల్ సాల్ట్ ప్రాసెస్ చేసి అధిక ధరకు అమ్ముతుంటారు.

పంది మాంసం

పంది మాంసం

ఇక్కడ పంది మాంసం చాలా తక్కువ ధరకు దొరుకుతుంది అందుకీ పంది మాంసంని బీఫ్ గా అమ్మేస్తారు. దానికి దీనికి తేడా తెలీకుండా జాగ్రత్తగా రసాయనాలు కలుపుతారు.

నూడిల్స్

నూడిల్స్

అలాగే మనం తినే క్యాబేయాజిలో కూడా కెమికల్స్ కలిపి తయారు చేస్తున్నారు ఇక నూడిల్స్ , కారం, పప్పులు , డూప్లికెట్స్ గా తయారు చేస్తారు.

వీడియో గేమ్స్

వీడియో గేమ్స్

ఇక వీడియో గేమ్స్ వస్తువుల డూప్లికేట్ చేయడంలో చైనా టాప్ లో ఉంది. ఇక చైనా టపాకాయలు కూడా అతి తక్కువకు ఇతర దేశ డూప్లికేట్ వస్తువులుగా అమ్ముతారు.

 సర్చ్ ఇంజిన్

సర్చ్ ఇంజిన్

చైనాలో గూగుల్ సర్చ్ ఇంజిన్ ఉండేది వారికీ వారు తయారు చేసుకున్న బైడు అనే సర్చ్ ఇంజిన్ మాత్రమే వాడుతారు. ఇక వీరికి గూగుల్ , యూట్యూబ్ , ట్విట్టర్ , పేస్ బుక్ ఇలాంటి యాప్స్ ఉండవు.

 యూక్యూ

యూక్యూ

చైనా చాలా కఠినంగా ఇతర దేశాలకు ఇన్కమ్ వచ్చే పని ఏమి చేయదు. ఇక్కడ యూట్యూబ్ బదులు యూక్యూ తయారు చేశారు చైనా ప్రజలు ఇదే వాడుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+