మార్కెట్ లో దుమ్ము లేపుతున్న పవన్ కళ్యాణ్ న్యూస్ పేపర్ మరియు ఛానల్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో వ్యూహాత్మకంగా 2019 ఎలక్షన్స్ కోసం తనదైన శైలిలో ముందుకువెళ్తునారు . 2009 లో ప్రజారాజ్యంలో జరిగియినా పొరపాట్లని దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

 2019 ఎన్నికలకి

2019 ఎన్నికలకి

జనసేన తరపున ఎమ్మెల్యేలందరిని ఇప్పటికే ఖరారు చేసిన కానీ అవి మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. 2019 ఎన్నికలకి ఇంకా 9 నెలలు సమయం ఉండడం వల్ల ఇప్పుడే ఎమ్మెల్యేలను ప్రకటిస్తే ఇతర పార్టీ వారు వారిపైన కుట్రలు చేసే అవాకాశాలు నిండుగా ఉన్నాయి.

 కళ్యాణ్ దిలీప్ సుంకర

కళ్యాణ్ దిలీప్ సుంకర

ఉదహరానికి కళ్యాణ్ దిలీప్ సుంకర ఇతడు జనసేన తరపున టీవీలలో డిబేట్లో కూర్చుకుంటే అతని పై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపారు.

ప్రజారాజ్యం పార్టీ

ప్రజారాజ్యం పార్టీ

అలాగే 2009 లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఇలాంటివి మనం చూసాం అంతే కాకుండా ప్రజా రాజ్యం పార్టీకి మీడియా సపోర్ట్ కూడా ఉండేది కాదు.

పవన్ కళ్యాణ్ వార పత్రిక

పవన్ కళ్యాణ్ వార పత్రిక

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి 99 tv , 10 టీవీ మరియు NTV సపోర్ట్ ఉన్నాయి ఇందులో 99TV జనసేన పార్టీకి సంబంధించిన తోట చంద్రశేఖర్ గారిది తాజాగా పవన్ కళ్యాణ్ శతాగ్ని అని వార పత్రిక కూడా విడుదల చేశారు ఇది ప్రతి శుక్రవారం మార్కెట్ లోకి వస్తుంది ఇందులో అన్ని అంశాలమీద కూడా వార్తలు ఉంటాయి.

ఆంధ్రప్రభ

ఆంధ్రప్రభ

ఇది ఎలా ఉండగా జనసేన ఖాతాలో మరో న్యూస్ పేపర్ వచ్చింది అదే ఆంధ్రప్రభ పత్రిక ఇది కూడా జనసేన అకౌంట్ లో ఉంది. విటన్నటిని చూస్తున్న ఇతర పార్టీలకు అసలు కంటి మీద కునుకు లేదంటా.

 ప్రింట్ మీడియా

ప్రింట్ మీడియా

తనకంటూ ఒక ప్రింట్ మీడియా ఉండాలి అంటూ అనుకున్న పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా టీంతో కలిసి శతాగ్ని అని ఒక పత్రిక విడుదల చేశారు. ప్రస్తుతానికి దానిని పవన్ ప్రసంగాలతో నింపిన రానున్న రోజుల్లో పొలిటికల్ పత్రికగా రూపొందిస్తాం అని చెబుతున్నారు.

తోట చంద్రశేఖర్

తోట చంద్రశేఖర్

ఒక నెల క్రితం తోట చంద్రశేఖర్ జనసేన తరుపున 99TV స్టార్ట్ చేసారు అప్పటి నుంచి మీడియా చరిత్రలో రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఛానల్ మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి యూట్యూబ్ లో 2 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

 TRP

TRP

అలాగే కొన్ని రోజుల తర్వాత 15 లక్షల TRP సృష్టించి మొదటి 10 ఛానల్ లిస్ట్ లో నిలిచింది. ఇది ఇలా ఉండగా ఎన్నో ఏళ్లుగా ఉన్న ABN ఛానల్ TRP విషయంలో 99tv ఛానల్ దరిదాపులలోకి కూడా రాకపోవడం విశేషం.

జనాలలో

జనాలలో

ఒక కొత్త ఛానల్ 99 టీవీ దీనికి ఛానల్ మొదలు పెట్టిన కొద్ది రోజులకే 15 లక్షల TRP వచ్చింది అంటే దీని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ కి జనాలలో ఎంత అభిమానం ఉందొ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+