అమెజాన్ కి పోటీగా ఫ్లిప్ కార్ట్ వదిలిన బిగ్ ఫ్రీడమ్ ఆఫర్స్
ఇటీవలే గత నెలలో వివిధ సేల్ ఈవెంట్లతో వినియోగదారులను అలరించిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మళ్లీ సేల్ ఈవెంట్స్‌తో ముందుకొచ్చాయి. మొదట అమెజాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ సేల్ ప్రారంభించింది. దీనికి పోటీగా ఫ్లిప్‌కార్ట్ సైతం 3 రోజుల పాటు అందుబాటులో ఉండేలా ది బిగ్ ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. ఇప్పటివరకూ మీడియాకు ఎలాంటి వివరాలను ఫ్లిప్ కార్ట్ వెల్లడించలేదు. అయితే వెబ్‌సైట్ వెల్లడిస్తున్న దానికి సంబంధించి బ్లాక్ బస్టర్ డీల్స్, ప్రైస్ క్రాష్ ఆఫర్స్, రష్ అవర్ డీల్స్ వంటివి ఉంటాయని తెలుస్తోంది. ఈ 3 రోజుల బిగ్ ఫ్రీడమ్ సేల్‌లో ఇంకా ఫ్రీడమ్ అవర్, గంటలవారీ మారుతూ ఉండే డీల్స్ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించనుంది.

ఇందులో ప్రముఖంగా ఉండే ఆఫర్లు
- హెచ్‌డీఎఫ్‌సీ కార్డు హోల్డర్లకు 10% తక్షణ రాయితీ లభిస్తుంది.
- సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది.
- మొత్తం 72 గంటల పాటు... ప్రతి గంటకు ప్రత్యేక డీల్స్ ప్రకటిస్తారు. ఇంకా ఫ్రీడమ్ కౌంట్ డౌన్ పేరిట మూడు రోజుల సాయంత్రం 7:47 నుంచి 8:18 మధ్య 31 నిమిషాల పాటు వివిధ కేటగిరీల్లో ధరల తగ్గింపు ఈవెంట్లు ఉంటాయి.
- ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లయిన షియోమి, శామ్ సంగ్, యాపిల్ తదితర మొబైల్ కంపెనీలు తక్కువ ధరకు మొబైల్ ఫోన్లను అందుబాటులో ఉంచనున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications