గత 50 రోజులుగా ఏ ఇంట్లో చుసిన బిగ్ బాస్ కారిక్రమ వీక్షకులు ఎక్కువైపోయారు.బిగ్ బాస్ లో జరుగుతున్న గేమ్స్ లో పార్టిసిపేట్స్ ఏమి మాట్లాడారు, ఏమి చేస్తున్నారు, ఎలాంటి గేమ్ ఆడుతున్నారు, ఎలాంటి టాస్క్ జరుగుతున్నాయి ఎవరిమీద ఎవరు ఎలాంటి కుట్ర పడుతున్నారు ఎలా అన్ని అంశాలతో పెద్ద ఎత్తున్న ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.

బిగ్ బాస్
అయితే ఇక్కడ మేము చెప్పడం ఏమిటి అంటే బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ అయిన పార్టిసిపెంట్స్ వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి వాళ్ళు సామాన్యుల లేదా అసామాన్యుల వారు ఎలాంటి స్కాం లు మరియు స్కీములు పాల్పడి బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయ్యారు అని తెలుసుకుందాం.

మేధపు రెడ్డి నూతన కుమార్
ఇప్పుడు మనం ప్రముఖంగా చెప్పుకోవలసింది నూతన్ నాయుడు పూర్తి పేరు మేధపు రెడ్డి నూతన కుమార్ ఈయన బిగ్ బాస్ హౌస్ లో తాను ఒక కామన్ మ్యాన్ అని చెప్పి హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. తను ఒక సామాన్య వ్యక్తి అని తనకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు అని అయన చెప్పాడు.

సామాన్యుడు కాదు
కానీ తను సామాన్యుడు కాదు అని పక్క ఆధారాలతో బయట పెట్టారు నూతన నాయుడు బాధితులు అసలు ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏమాత్రం కామన్ కాదు ఆయనకు టాప్ లీడర్స్ తో క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , అయన తనయుడు లోకేష్ మరియు అయన కోడలు బ్రహ్మీని కూడా క్లోజ్ అని చెప్పాడు.

రాహుల్ గాంధీకి
అలాగే ఈయన రాహుల్ గాంధీకి అడ్వైసర్ మరియు ఈయనకి ప్రధాని ఆఫీస్ లో కూడా ఈయన మనిషులు ఉన్నారు ఇదంతా నూతన్ నాయుడు స్వయంగా చెప్పుకొన్నాడు ఈ సమాచారం అంతా మహా న్యూస్ ఛానల్లో లైవ్ లో ఆడియో టేప్ వినిపించారు.

సొంత కంపెనీలో
ప్రముఖుల పేరులు వాడుకుంటూ తన పరపతి గురించి గొప్పలు పోతు సొంత కంపెనీలో ఫండ్స్ పెట్టించేందుకు నూతన్ నాయుడు ట్రై చేసినట్లు మహా న్యూస్ ఛానల్ ఆడియో టేప్ ద్వారా బయట పడింది.వేల కోట్ల డీలింగ్ మరియు అవలీలగా మాట్లాడే తనం ఇవ్వని చూస్తే నూతన్ నాయుడు కామన్ మ్యాన్ కాదు అని తెలిసిపోతుంది.

అసామాన్యమైన కధలు
బిగ్ బాస్ నూతన్ నాయుడు వ్యవహారం చూసి అంతా సామాన్యుడే అనుకున్నారు అయితే అయన అసామాన్యమైన కధలు నడిపిస్తారు అని బాధితులు చెప్పారు. రాజకీయ నేతలు పేరులు చెబుతూ పరపతి ఉపయోగించి ప్రలోభాలకు పాల్పడతాడు అని బాధితులు చెప్పారు.

సామజిక నేత శివ
సామాన్యుడి కోటలో ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు అందరిని ఆకట్టుకున్నారు ఎలిమినేట్ అయిన రిఎంట్రీ ఇచ్చి అదరకొట్టాడు.కానీ అతడు మోసగాడు అని సామజిక నేత శివ చెప్పారు.ఇతనికి ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టిస్తా అని భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాడు అని శివ చెప్పారు.

మెంటర్ టెక్నాలజీస్
నూతన నాయుడుకి మెంటర్ టెక్నాలజీస్ అని కంపెనీ ఉంది ఇది బంజారా హిల్స్ లో ఉంది అని అతని ఆఫీస్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేస్తే నూతన నాయుడు బాగోతం అంతా బయట పడుతుంది అని శివ చెప్పారు.

రీఎంట్రీ కోసం
బిగ్ బాస్ షోలో కూడా ఎంటర్ అవ్వడానికి నూతన నాయుడు డబ్బులు కట్టి వెళ్ళాడు అని శివ ఆరోపించారు. అలాగే రీఎంట్రీ కోసం కూడా జనం దగ్గర తీసుకున్న డబ్బులే ఇచ్చి మళ్ళీ వెళ్ళాడు అని అయన ఆరోపించారు అసలు ఆయనుకు బిగ్ బాస్లో ఉండే అర్హత లేదు అన్నారు.

10 కార్లలో
ఒక కామన్ మ్యాన్ కి 25 మంది సెక్యూరిటీ ఉంటారా? తను ఒక కామన్ మ్యాన్ అని తను ఎక్కడికి వెళ్లిన ఒంటరిగా వెళ్తా అని శివ చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ లో రీఎంట్రీ ఇయ్యకముందూ మహా న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ కోసం వచ్చిన నూతన్ నాయుడు 10 కార్లలో వచ్చాడు అని ఒక్కొక్క కార్ 10 లక్షలు అనుకున్న కోటి రూపాయిలు అవుతాయి అని ఇవ్వని ప్రజలను మోసం చేసి సంపాధించిన డబ్బు అని శివ చెప్పుకొచ్చారు.

రూ.3 కోట్లు మోసం
మొత్తానికి బిగ్ బాస్ కామన్ మ్యాన్ అని చెప్పుకుంటున్న నూతన నాయుడు సామజిక నేత శివకి రూ.3 కోట్లు మోసం చేసాడు అని చెప్పారు. తనను మోసం చేసాడు అని చెప్పిన వెంటనే స్పందించిన మహా న్యూస్ మూర్తికి ధన్యవాదాలు చెప్పారు. మొత్తం సమాచారం మహా న్యూస్ ఛానల్ నుంచి తీసుకోబడినది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications