HDFC కస్టమర్లు.. మీ యాప్ అప్ డేట్ చేసుకున్నారా? ఈరోజే లాస్ట్ డేట్.
HDFC కస్టమర్లకు ఇది చాలా ముఖ్యమైన సమాచారం. ఆ బ్యాంకు మొబైల్ యాప్ వాడే కస్టమర్లు వెంటనే ప్లేస్టోర్‌లోకి వెళ్లి అప్‌డేట్ చేస్కోండి. లేదంటే శుక్రవారం నుంచి పాత యాప్ పనిచేయదు. నెట్ వర్క్ ఎర్రర్ అనే సందేశం చూపించి..ఆ యాప్ పనిచేయదు. దాంతో ఎలాంటి లావాదేవీలు చేసుకోవడానికి వీలుపడదు. ఈమేరకు ఇప్పటికే తమ కస్టమర్లకు సందేశాలు పంపి అలర్ట్ చేసింది HDFC.

గూగుల్ ప్లేస్టోర్‌లో HDFC యాప్‌ని క్లిక్ చేస్తే .. 'వాట్స్ న్యూ' దగ్గర అలర్ట్ కూడా కనిపిస్తుంది. ఆగస్టు 3 లోపు యాప్‌ని అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తుంది. భద్రత దృష్టా యాప్‌ను భారీ స్థాయిలో HDFCఅప్‌గ్రేడ్ చేసింది. దీనికి తోడు తమ కస్టమర్ల సౌకర్యం కోసం అదనపు ఫీచర్లను కూడా జోడించింది. కస్టమర్లు సులభతరంగా డిజిటల్ లావాదేవీలు చేసేందుకు వీలుగా పలు మార్పులుచేర్పులు చేసింది.
ఈ యాప్ ద్వారా ఏమేం చేయవచ్చు?
- యుటిలిటీ బిల్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్స్
- అకౌంట్ మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్ సమ్మరీ
- మనీ ట్రాన్స్‌ఫర్ ఫెసి లిటీ
- క్రెడిట్ కార్డ్‌కు దరఖాస్తు చేయడం..
- మొబైల్ పాస్‌బుక్
- చెక్ స్టేటస్ తెలుసుకోవచ్చు
- చెక్ పేమెంట్స్‌ని నిలుపవచ్చు
- ఇతర బ్యాంకుల యాప్స్ సైతం లభిస్తాయి
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications