దేశవ్యాప్తంగా తగ్గిన బంగారం ధరలు తనిఖీ చేయండి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధ‌ర స్వ‌ల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.150 మేర తగ్గింది.

ఇతర పెట్టుబడుల విలువ భవిష్యత్తులో పడిపోవచ్చని భావిస్తున్న వారు బంగారు లో భద్రత ఉంటుందని వాటివైపు వెళతారు. అంతేకాకుండా భారతదేశంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం పదిలంగా ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధ‌ర స్వ‌ల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.150 మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 28,900 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 31,650 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

తెలుగు రాష్ట్రాల్లో:

తెలుగు రాష్ట్రాల్లో:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, సిల్వర్ ప్రైస్: రూ. 41300

విజయవాడ: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30900, సిల్వర్ ప్రైస్: రూ. 41300

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30900, సిల్వర్ ప్రైస్: రూ. 41300

కర్ణాటక:

కర్ణాటక:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 27650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30580, సిల్వర్ ప్రైస్: రూ. 41300

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 27650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30580, సిల్వర్ ప్రైస్: రూ. 41300

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 27650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30580, సిల్వర్ ప్రైస్: రూ. 41300

తమిళనాడు:

తమిళనాడు:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, సిల్వర్ ప్రైస్: రూ. 41300

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, సిల్వర్ ప్రైస్: రూ. 41300

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, సిల్వర్ ప్రైస్: రూ. 41300

ఢిల్లీ నుండి ముంబై:

ఢిల్లీ నుండి ముంబై:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31680, సిల్వర్ ప్రైస్: రూ. 41300

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, సిల్వర్ ప్రైస్: రూ. 41300

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31480, సిల్వర్ ప్రైస్: రూ. 41300

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31650, వెండి ధర: రూ. 41300

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31650, వెండి ధర: రూ. 41300

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, సిల్వర్ ప్రైస్: రూ. 41300

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31650, వెండి ధర: రూ. 41300

అహ్మదాబాద్ నుండి భువనేశ్వర్:

అహ్మదాబాద్ నుండి భువనేశ్వర్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28910, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30990, సిల్వర్ ప్రైస్: రూ. 41300

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29530, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32080, సిల్వర్ ప్రైస్: రూ. 41300

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, వెండి ధర: రూ. 41300

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31480, సిల్వర్ ప్రైస్: రూ. 41300

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+