భారతీయ అతిపెద్ద మార్టుగేజ్ రుణదారు హెచ్డిఎఫ్సి గురువారం రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచింది.
న్యూఢిల్లీ: భారతీయ అతిపెద్ద మార్టుగేజ్ రుణదారు హెచ్డిఎఫ్సి గురువారం రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచింది. గృహ రుణాలపై 20 బేసిస్ పాయింట్లు లేదా 0.20 శాతం పెరిగాయి. రిజర్వుబ్యాంకు రెపో రేట్లను 0.25 శాతం పెంచడంతో హెచ్డిఎఫ్సి తన రుణ రేటును పెంచింది. సవరించిన రేట్లు ఆగస్టు 1, 2018 నుండి అమల్లోకి వస్తాయి.

తాజా పెరుగుదల, 30 లక్షల రూపాయల వరకు రుణాలు 8.75 శాతంగా ఉంది,ఆపైన మొత్తానికి రూ.8.8 శాతంగా ఉంటుంది. ఇతర కస్టమర్లకు 5 బేసిస్ పాయింట్ల అదనపు రుణరేటు అమలవుతుంది.
హెచ్డిఎఫ్సి సీఈఓ కెకీ మిస్త్రీ ఇప్పటికే ధరల పెంపుపై సూచించారు ఈ పెంపు ఆర్బిఐ
రుణాల పెంపు తరువాత పెంచినట్టు ప్రకటించారు.ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గృహ రుణాలపై 8.45 శాతం నుంచి చౌకగా లభిస్తుంది. ఈ రేట్లు క్లయింట్ యొక్క రుణ మరియు ఉద్యోగ హోదాను బట్టి పెరుగుతుంది.
అయితే, ఇటీవలి రెపో రేటు పెంపు తరువాత ఎస్బిఐ దాని గృహ రుణాలు పై రేట్లు సవరించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం నాడు ఆర్బీఐ ప్రకటించిన రిపో రేటు పెంపు గత మూడు మాసాలలో వరుసగా రెండోసారి పెంచింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications