For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించి పెట్రోల్ వేయిస్తున్నారా..ఐతే మీకో చేదు వార్త.

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సాహించడానికి పెట్రోల్ పంపుల్లో కాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన 20 నెలల లోపే వినియోగదారులపై పెట్రోల్ బాంబు పేల్చింది.

|

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సాహించడానికి పెట్రోల్ పంపుల్లో కాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన 20 నెలల లోపే వినియోగదారులపై పెట్రోల్ బాంబు పేల్చింది.

డిజిటల్ లావాదేవీలు:

డిజిటల్ లావాదేవీలు:

డిజిటల్ లావాదేవీలపై డిస్కౌంట్ 0.75 శాతం నుంచి 0.25 శాతానికి తగ్గించారు. డిసెంబరు 13, 2016 మొదలుకొని, పెట్రోల్ మరియు డీజిల్ కొనడానికి క్యాషులెస్ ఉపయోగించే వారికి 0.75 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. ఇది డిస్కౌంట్ క్యాష్బ్యాక్ ద్వారా ఇవ్వబడింది, ఇది లావాదేవీ జరిపిన మూడు రోజుల్లో కొనుగోలుదారుల ఖాతాకు జమ చేయబడుతుంది.

పెట్రోల్ పంపు ఆపరేటర్లకు పంపిన మొబైల్ వచన సందేశంలో ఈ డిస్కౌంట్ చార్జీలు తగ్గింపు గురించి వెల్లడించినట్టు ఇంధన కంపెనీలు తెలిపాయి.

సందేశం:

సందేశం:

ఇందులో ఉన్న సందేశం ఏమనగా డియర్ బిజినెస్ పార్టనర్, దయచేసి గమనించండి, డిజిటల్ క్యాష్ బ్యాక్ 0.75 శాతం నుంచి 0.25 శాతానికి సవరించబడింది, లాయల్టీ కస్టమర్లందరికి ఆగస్టు 1, 2018 నుండి చమురు పరిశ్రమచే ప్రభావం చూపుతుందని పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు చమురు కంపెనీలు తెలిపాయి.

క్రెడిట్ / డెబిట్ కార్డులు, ఇ-పర్సులు లేదా మొబైల్ పర్సులు ఉపయోగించిన వారికి పెట్రోలుపై 57 పైసలు తగ్గింపు, మరియు డీజిల్పై 50 పైసలు తగ్గింపు ఉండేది.కానీ ప్రస్తుతం డిస్కౌంట్ తగ్గింపు తో పెట్రోలుపై 19 పైసలు, డీజిల్పై 17 పైసలు మాత్రమే తగ్గించాలని నిర్ణయించింది.

నోట్ల రద్దు:

నోట్ల రద్దు:

పెట్రోల్ ప్రస్తుతం ఢిల్లీలో లీటరుకు 76.43 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ లీటరు రూ. 67.93. పాత 500 మరియు 1,000 రూపాయల నోట్ల రద్దు దెబ్బతీయడంతో సరిగ్గా ఒక నెల తరువాత, డిసెంబర్ 8, 2016 న ప్రభుత్వం క్యాషులెస్ లావాదేవీలు ప్రోత్సాహించడానికి ప్రభుత్వం చూసారు, భీమా పాలసీలు, రైలు టికెట్లు మరియు హైవే టోల్ ఛార్జీల కోసం ఆన్లైన్ చెల్లింపులపై డిస్కౌంట్లను కూడా ప్రకటించింది.

ప్రతిపాదనల్లో భాగంగా:

ప్రతిపాదనల్లో భాగంగా:

ఆ సమయంలో, 4.5 కోట్ల మంది వినియోగదారులు పెట్రోల్ మరియు డీజిల్ సుమారు రోజుకు రూ. 1,800 కోట్లు కొనుగోలు చేశారు,డిజిటల్ చెల్లింపులు 40 శాతం వరకు రెట్టింపు అయ్యాయి.ఈ ప్రతిపాదనల్లో భాగంగా, ప్రోత్సహించడానికి భారతదేశం ప్రభుత్వం ఒక డెబిట్ / క్రెడిట్ కార్డులు, మొబైల్ పర్సులు మరియు ప్రీపెయిడ్ లాయల్టీ కార్డులను ఉపయోగిస్తున్నవారికి 0.75 శాతం పెట్రోల్ / డీజిల్ పై తగ్గింపు ప్రోత్సాహకం ప్రకటించింది.

నగదు మొత్తం:

నగదు మొత్తం:

నగదు మొత్తం తిరిగి వ్యవస్థలోకి వచ్చిందని అందుచేత డిజిటల్ చెల్లింపులు తిరస్కరిస్తున్నామని పేర్కొన్నారు. డిసెంబరు 2016 ప్రకటనలో ప్రయోజనం పొందిన ఇతర సేవలకు డిజిటల్ చెల్లింపులపై ప్రోత్సాహకం కూడా ఇదే విధంగా ఉంటుందని వెల్లడించ్చారు.

Read more about: petrol diesel
English summary

క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించి పెట్రోల్ వేయిస్తున్నారా..ఐతే మీకో చేదు వార్త. | Bad News! Discount Cut To 0.25% On Buying Petrol, Diesel Using Credit Card

Less than 20 months after a cashback was offered at petrol pumps to promote digital payment, the incentive has been cut to 0.25 per cent from 0.75 percent, people with knowledge of the development said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X