ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. ఏమీ లేనివాళ్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. కోట్ల ఆస్తులున్నవాళ్లు చివరకు చిల్లిగవ్వలేని పరిస్థితిలోకి వెళ్తున్నారు. కారణం మనీ మేనేజ్‌మెంట్ సరిగ్గా లేకపోవడమే.

ఓ కళ
డబ్బును ఆదా చేయడం ఓ కళ. మీరూ ఆ కళను నేర్చుకోవాలనుకుంటున్నారా? మీ డబ్బు ఆదా చేయడానికి కొన్ని యాప్స్ ఉపయోగపడ్తాయని మీకు తెలుసా? అయితే మీరు కూడా చదవండి.

1. మింట్ (Mint):
1 . మింట్ (Mint ): ఈ మింట్ యాప్ మీ ఖర్చులని మరియు లావాదేవీలు ట్రాక్ చేస్తుంది.బ్యాంకు అకౌంట్లను లింక్ చేస్తే ఒకే చోటే సమాచారం లభిస్తుంది. అలాగే మీ ఖర్చులు అలవాట్లను కూడా విశ్లేషించి సూచనలు ఇస్తుంది.

2.మువేల్ప్స్(Mvelopes):
మీ నెల ఖర్చులను విశ్లేషిస్తుంది. భోజనం , అద్దె మరియు ఇతర ఖర్చులని వేర్వేరుగా తెలుసుకోవచ్చు. ఈ యాప్ లో నాలుగు అకౌంట్లు లింక్ చేసి ఆన్ లైన్ ప్రెమెంట్స్ ట్రాక్ చేయచ్చు.

3.క్రౌన్ ఇట్ (crown it):
మీరు భోజన ప్రియుల అయితే ఈ క్రౌన్ ఇట్ యాప్ మీకోసమే ఇలా అంటే మీ బిల్ ఫోటో తీసి అప్ లోడ్ చేయాలి మళ్ళీ షాపింగ్ చేసినప్పుడు మీకు 50 శాతం వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది.

4.డీబీజ్ (Dibz):
ఈ యాప్ కూడా భోజన ప్రియుల కోసమే రెస్టారెంట్లలో డీల్స్ మరియు డిస్కౌంట్లు వస్తాయి. ఈవెంట్ ఆర్గనైజింగ్ మరియు హోమ్ డెలివరీ సదుపాయం కూడా ఉంది.

5.ఎన్ క్యాష్ ఇట్ (encash It):
ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికీ ఈ యాప్ చాలా లాభదాయకం. లేటెస్ట్ మరియు లేడీస్ డిస్కౌంట్లు అన్ని వర్తిస్తాయి. దింట్లో చాలా డిస్కౌంట్లు వస్తాయి.

6.ఎం ట్రాకర్ (M trakr):
మీ నెలవారీ ఖర్చులని ట్రాక్ చేస్తుంది ఈ యాప్ మరియు మీరు ఏఏ అంశాలలో ఖర్చుపెడుతున్నారో తెలుపుతుంది.

7.హోపర్ (Hopper):
వేకేషన్ ప్లాన్ చేస్తునవారికీ ఈ యాప్ చాలా లాభదాయకం. అతితక్కువ ధరలు ఉన్న విమానాల టిక్కెట్ల వివరాలు చూపిస్తుంది. మీరు తక్కువ ఖర్చుతో వేకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు

8. స్ప్లిట్ వైస్( split wise):
ఈ యాప్ కాలేజీ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది.అలాగే రూమ్ మేట్స్ తో ఖర్చులను షేర్ చేసుకోవచ్చు

9.ఇండియా టాక్స్ 2018 (india tax 2018):
మీకు టాక్స్ విషయాలలో గందరగోళం ఉంటే ఈ యాప్ మీకోసమే మీ ఆదాయపు పన్ను లెక్కలని పక్కగా విశ్లేషిస్తుంది.

10.క్యాష్ కారో (cash karo):
క్యాష్ బ్యాక్ ని మీ వాలెట్లో కాకుండా సరాసరి మీ అకౌంట్లో పడిపోతుంది ఈ యాప్ ద్వారా ఆన్ లైన్ వెబ్ సైట్లుకు వెళ్ళాలి. ఇలా చేయడం ద్వారా క్యాష్ బ్యాక్ మరియు డీల్స్ తెలుసుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications