ప్రపంచం దేశంలో ఒక్కడైనా ముకేశ్ అంబానీ పేరు తెలియని వాడు ఉండడు ఏమో? మనం అభిమానించే హీరోలు మాత్రమే మనకు హీరోలు అయితే ముకేశ్ అంబానీ మాత్రం ఈ ప్రపంచానికే ఒక రియల్ హీరో.

స్ఫూర్తిదాయకం
వ్యాపారం చేయాలి అనుకొనే వారికీ మరియు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అందరు ముకేశ్ అంబానీ అంతటి వారు కావలి అని అనుకుంటుంటారు.కానీ అతను సాధించిన విజయాలు సాధించడం అంత సులువు కాదు అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

స్టాక్ మార్కెట్లో
ఇప్పటి వరకు ఎన్నో విజయాలు అందుకున్నా ముకేశ్ అంబానీ ప్రపంచం చూపు తన వైపు తిప్పుకున్నాడు. అలాంటి అంబానీ కేవలం రెండు రోజులో స్టాక్ మార్కెట్లో అద్భుతాలు చూపించి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యాపారవేత్తకి చమటలు పట్టించాడు.

భారతదేశం గర్విస్తోంది
ఇతను సాధించిన విజయాలు చూసి మహామహా వ్యాపారవేతలే ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇది చూసి భారతదేశం మరోసారి గర్విస్తోంది. అంబానీ సంపాదించిన డబ్బు వారి ఇంట్లోకి వెళ్ళాకపోయిన ప్రపంచదేశాలకు ఇండియా సత్తా ఏంటో చూపిస్తున్నాడు.

మొత్తం సంపాదన
ముకేశ్ అంబానీ సంపాదన కేవలం రెండే రెండు రోజుల్లో ఏకంగా రూ.900 కోట్లు పెరిగింది. దింతో అంతని మొత్తం సంపాదన రూ.2 .80 లక్షల కోట్లు చేరింది. ఈ దెబ్బతో ఈయన ప్రపంచంలోనే ధనవంతుల లిస్ట్ లో 15 వ స్థానం చేరుకున్నారు.

వరుసగా రెండు రోజులు
ఈ మధ్య బూల్మ్ బర్గ్ అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం స్టాక్ మార్కెట్లో వరుసగా రెండు రోజులు రిలయన్స్ షేర్లు లాభాలతో ఉవెత్తున ఎగసి పడ్డాయి దింతో కేవలం ముకేశ్ అంబానీ సంపద రెండు రోజుల్లో భారీగా పెరిగింది.

అలీబాబా
ప్రస్తుతం ముకేశ్ అంబానీ సంపాదన చూస్తే చైనా రిటైల్ మార్కెట్ దిగ్గజం అలీబాబా ఓనర్ జాక్ మా తో సరిసమానంగా నిలిచి విదేశీ వ్యాపారులకు చమటలు పట్టించాడు. అంబానీ సాధిస్తున్న విజయాలు చూస్తుంటే రేపు ప్రపంచాన్ని షేక్ చేసేలా ఉన్నాడు అని కొందరు వ్యాపారు బహిరంగంగా చెబుతున్నారు.

కొన్ని ఆసక్తికర విషయాలు
ఇలా షేర్ మార్కెట్ ని షేక్ చేస్తున అంబానీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి. అతని ఇష్టాలు మరియు లైఫ్ స్టైల్ అలాగే అతని ముద్దు పేరు ఏంటో తెలిసిపోయింది.

క్రికెట్ మరియు హాకీ
ఇలా తెలిసిన తర్వాత ముకేశ్ అంబానీని ఇష్టపడే వారు నెట్లో మరియు ఫేస్ బుక్లో ఈ పేరుతోనే పిలుస్తున్నారు ఇంతకీ ముకేశ్ అంబానీ ముద్దు పేరు తెలుసుకుందామా! ఇక ముకేశ్ అంబానీ ఇష్టాయిష్టాలకు వస్తే ముకేశ్ అంబానీకి క్రికెట్ మరియు హాకీ ఇస్తామంటా అందుకే ముంబై క్రికెట్ టీం ఫ్రాంచెస్గా ఉన్నారు.

క్రూగర్ పార్క్
ఇక అంబానీకి ఇష్టమైన ప్లేస్ సౌత్ ఆఫ్రికా అంబానీకి జంతువులు అంటే చాలా ఇష్టమంటా అందుకే సౌత్ ఆఫ్రికాలో క్రూగర్ పార్క్ దగ్గర ఫ్యామిలీతో సమయం గడపడానికి చాలా ఇష్టపడతాడు అంటా ఈ క్రూగర్ పార్క్ ప్రపంచంలోనే అతి పెద్ద పార్క్.

మరో ఆస్తకికర విషయం
అంబానీ గురించి మరో ఆస్తకికర విషయం ఏమిటంటే అతనికి చిన్నప్పటినుంచి టీచర్ కావాలి అని ఇష్టం అంటా కానీ ధీరుభాయ్ అంబానీ కొడుకుగా వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాడు.

ముద్దు పేరు
ఇంతకీ ముకేశ్ అంబానీ ముద్దు పేరు ఏంటో తెలుసా "ముకు" అవును చిన్నతనంలో అతని స్నేహితులు కూడా ముకేశ్ అంబానీని "ముకు" అని పిలిచేవారు అంటా. అది తెలుసుకున్న అయన భార్య అతనిని ముకు అని పిలుస్తారు అంటా.

ఫేస్ బుక్ లో
ముకేశ్ అంబానీ ముద్దు పేరు "ముకు " చాలా ముద్దుగా మేరు ఫన్నీగా ఉందిగా ఈ పేరును ఇప్పుడు ఫేస్ బుక్ లో మరియు ఇంటర్నెట్లో అతని అభిమానులు "ముకు సార్" మీ ముద్దు పేరు సూపర్ అంటూ కామెంట్లు పెడ్తున్నారు అంటా.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications