మీ వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ ఎలా వాడాలో తెలుసా? తెలీకపోతే తెలుసుకోండి ఇలా!
వాట్సప్ యూజర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేసింది. ఇకపై మీ వాట్సప్ నుంచి గ్రూప్ వీడియో, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేస్తోంది కంపెనీ. గ్రూప్ వీడియో కాల్లో ఒకేసారి నలుగురు పాల్గొనే అవకాశముంది.

గ్రూప్ కాల్ ఎలా చేయాలి?
- గ్రూప్ కాల్ స్టార్ట్ చేయడానికి ముందు ఎవరో ఒకరికి కాల్ చేయాలి.
- ఆ తర్వాత టాప్ రైట్ కార్నర్లో "యాడ్ పార్టిసిపేట్" బటన్‌పై క్లిక్ చేయాలి.
- అలా మరో ముగ్గుర్ని వీడియో లేదా వాయస్ కాల్లో యాడ్ చేయొచ్చు
అయితే ఇందుకోసం ముందుగా వాట్సప్‌ని అప్డేట్ చేయాలి. మెసేజెస్ లాగానే గ్రూప్ కాల్స్ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేస్తోంది వాట్సప్. ప్రస్తుతం రోజూ రెండువందల కోట్ల నిమిషాల వాట్సప్ వాయిస్ కాల్స్ చేస్తున్నారని ఆ కంపెనీ లెక్క. ఇప్పుడు గ్రూప్ కాల్స్ సదుపాయం రావడంతో ఈ లెక్క మరింత పెరిగే అవకాశముందని అంచనా. ఫేస్‌బుక్‌కు చెందిన మూడు యాప్స్ (ఇన్‌స్ట్రాగ్రామ్, మెసెంజర్, వాట్సప్) ఇప్పుడు వీడియో కాల్స్ సపోర్ట్ చేస్తుండటం విశేషం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications