For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన పెట్రోల్ ధరలు.దేశవ్యాప్తంగా ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం నాలుగు మెట్రో నగరాల్లో పెరిగాయి.

|

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం నాలుగు మెట్రో నగరాల్లో పెరిగాయి.న్యూఢిల్లీలో ఒక లీటరు పెట్రోలు రూ. 76.25, కోల్కతాలో రూ. 79.14, ముంబయిలో రూ. 83.70 మరియు చెన్నైలో రూ. 79.20 రూపాయలు ఐఒసి వెబ్సైట్ ఐకోబ్.కాం ప్రకారం.అదేవిదంగ లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ. 67.75, కోల్కతాలో రూ. 70.51, ముంబైలో రూ. 71.93 మరియు చెన్నైలో రూ. 71.55 రూపాయలు.

పెరిగిన పెట్రోల్ ధరలు.దేశవ్యాప్తంగా ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

ఆదివారం పెట్రోలు, డీజిల్ ధరలు ఇంధన రిటైలర్ల ద్వారా మారలేదు. ఒక లీటరు పెట్రోల్ ధర న్యూఢిల్లీలో రూ. 76.16, కోల్కతాలో రూ. 79.05, ముంబయిలో రూ. 83.61 మరియు చెన్నైలో రూ. 79,11 రూపాయలు. అలాగే డీజిల్ న్యూఢిల్లీలో రూ.67.75 కోల్కతాలో రూ. 70.37, ముంబైలో రూ. 71.79, చెన్నైలో రూ. 71,41.

సోమవారం నాడు, నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోలు పై 9 పైసలు పెరిగాయి. కోల్కతా, ముంబై, చెన్నైలలో డీజిల్ పై ధర 13 పైసలు మరియు14 పైసలు పెంచింది.

ఇంతలో, ప్రపంచ చమురు ధరలు నాలుగు వారాల తర్వాత తగ్గుముఖం పడుతున్న US బెంచ్మార్క్ WTI లతో మిశ్రమ స్పందన వచ్చింది, బ్రెంట్ మాత్రం మార్కెటింగ్లలో వాణిజ్య ఒత్తిళ్లతో కూడిన పతనానికి పడిపోయింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 15 సెంట్లు లేదా 0.2 శాతం పెరిగి, బ్యారెల్కు 68.84 డాలర్లకు చేరాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 5 సెంట్లు తగ్గి 74.24 డాలర్లకు చేరాయి.

"US- చైనా ట్రేడ్ వార్స్ చుట్టూ ఉన్న ఆందోళనలు ధరలపై పరాభావం చూపాయి.

Read more about: petrol diesel
English summary

పెరిగిన పెట్రోల్ ధరలు.దేశవ్యాప్తంగా ధరలు ఎలా ఉన్నాయో చూడండి. | Petrol Prices Hiked By 9 Paise Each In Four Metros, Diesel Up To 14 Paise

Petrol and diesel prices were raised sharply across the four metro cities on Monday, according to Indian Oil Corporation (IOC). One litre of petrol was being sold in New Delhi for Rs. 76.25, in Kolkata for Rs. 79.14, in Mumbai for Rs. 83.70 and in Chennai for Rs. 79.20, according to the data on IOC's website, iocl.com.
Story first published: Monday, July 30, 2018, 12:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X