డబ్బులు సంపాదించడానికి రకరకాల మార్గాలు. అయితే, బయటకు వెళితే, ఇంట్లో ఎలా అని చాలా మంది సంకోచిస్తుంటారు. అయితే, ఇంట్లోనే కూర్చుని నెలకి రూ.40వేలు సంపాదించొచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.

కెరీర్
కుటుంబాన్ని చూసుకోవడంలో పడి, కెరీర్ వదులుకున్న మహిళలు ఎందరో. అలాంటి వారిలో ఆమె కూడా ఒకరు. అయితే, ఆమె నిరుత్సాహపడలేదు

ఢిల్లీకి చెందిన
ఢిల్లీకి చెందిన నేహా నారంగ్ ఇంజినీరింగ్ చేసింది. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు. కుటుంబం కోసం ఐటీ ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది. అయితే, ఖాళీగా ఉండడం కంటే ఇంట్లో నుంచే ఏదైనా పనిచేయ వచ్చా అని ఆలోచించింది.

ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్‌లో పిల్లలకు లెక్కలు చెప్పడం ప్రారంభించింది. ఎనిమిదో తరగతి వరకు పిల్లలకు గణితం చెబుతుంది. అలాగే, టీచర్లకు కూడా 2గంటల పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంది.

క్యూఏమత్
నేహా టాలెంట్ చూసి ఆమెతో క్యూఏమత్ అనే కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీకి దేశవ్యాప్తంగా 3000కు పైగా సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో అందరూ మహిళా టీచర్లు, అందులోనూ ఇంటిదగ్గరి నుంచి పనిచేసేవారే ఎక్కువ.

ఆన్‌లైన్ టెస్ట్,
ఆ తర్వాత ఓ ఫామ్ నింపాలి. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక మీకు కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది. ఓ ఆన్‌లైన్ టెస్ట్, మరో టెలిఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో పాస్ అయితే మీరు టీచర్ అయిపోయినట్టే.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications