మీరు తక్కువ పెట్టుబడితో మంచి భవిష్యత్ ఉండే వ్యాపారం చేయాలనుకుంటే పేపర్ బ్యాగ్స్ తయారీ మంచి ఆప్షన్. ఈ వ్యాపారం చేయడం ఎలా తెలుసుకుందాం రండి.

ప్లాస్టిక్ కవర్ల
ఈ మధ్య అందరికీ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరిగింది. ప్లాస్టిక్ కవర్లను వదిలేసి పేపర్ బ్యాగ్స్ వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహా వినియోగం మరింత పెరుగుతుంది. అంటే ఈ రంగంలో వ్యాపార అవకాశాలు కూడా పెరిగినట్టే కదా.

పేపర్ బ్యాగ్స్
మీరు పేపర్ బ్యాగ్స్ యూనిట్ పెట్టాలనుకుంటే.. ప్రభుత్వం మీకు రూ.కోటి వరకు లోన్ ఇస్తుంది. ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్రెండ్ అనే ప్రభుత్వ పథకం కింద మీకు ఈ లోన్ లభిస్తుంది

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్
మీకు అనుభవం లేదు కదా అని భయపడాల్సిన పనికూడా లేదు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ - ముంబై, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ - అహ్మదాబాద్ నుంచి ట్రైనింగ్ లభిస్తుంది. దీనితోపాటు మీరు www.udyamimitra.in వెబ్‌సైట్‌లో కూడా మరింత అవగాహన
పెంచుకోవచ్చు.

ఒకవేళ భూమి
ఒకవేళ భూమి కొని, అందులో భవనం కట్టి.. అందులో యూనిట్ నెలకొల్పుతామంటే మీకు ప్రభుత్వం నుంచి రూ.32 లక్షల వరకు రుణం లభిస్తుంది. మీరు అద్దె భవనంలో కూడా దీన్ని నెలకొల్పవచ్చు.

రూ.14.5 లక్షలు
ప్లాంట్ ఎండ్ మిషనరీ కోసం రూ.14.5 లక్షలు, ఇతర చిన్న వస్తువులు రూ.3లక్షలు, P&P ఎక్స్‌ప్రెస్ కింద రూ.4.67లక్షలు, వర్కింగ్ క్యాపిటల్ కింద రూ. 91.64 లక్షల చొప్పున మొత్తం కోటీ 48లక్షల రూపాయలకి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలి. ముడి సరుకు కూడా వర్కింగ్ క్యాపిటల్‌లోనే
ఉంటుంది.

లాభం
ప్రాజెక్టును అనుసరించి మీకు తొలి ఏడాదికి సుమారు రూ.1.75 లక్షల లాభం ఉంటుంది.
రెండో ఏడాది రూ.6.07లక్షలు, మూడో ఏడాది రూ.10.78 లక్షలు, నాలుగో సంవత్సరం రూ.12.17 లక్షలు, ఐదో సంవత్సరం రూ.13.56 లక్షల లాభం ఉంటుంది.

లోన్
ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్రెండ్ పథకం కింద ప్రాజెక్టును అనుసరించి మీకు సుమారు రూ.1.03 కోట్ల వరకు లోన్ లభిస్తుంది. మీరు రూ.45లక్షల డబ్బు పెట్టాల్సి ఉంటుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications