కేంద్రం నుంచి ముందస్తు ఎన్నికల సిగ్నల్ రావడంతో ఇటు తెలంగాణ మరియు ఇటు ఆంధ్రప్రదేశ్ లోను ఎన్నికల శంఖం మోగించడానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి.ఎవరి పార్టీని వారు బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతి పక్షం వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చాలా ప్రయత్నిస్తున్నారు అందుకే ఇప్పటికే అయన పాదయాత్ర కూడా చేస్తున్నారు.

నారా చంద్రబాబు నాయుడు
మరో పక్క అధికార పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా తన వ్యూహాలకు పదును పెడుతూ జగన్ వేసే ఎత్తులకు పైఎత్తు వేస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
ఇది ఎలా ఉండగా ఇప్పుడుఎప్పుడు ప్రజలలో ఆదరణ దక్కుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా తనదయిన స్టైల్లో దూసుకుపోతున్నాడు. తాను కూడా ప్రజా పోరాట యాత్ర చేస్తున్నాడు.

తాజాగా
తాజాగా వైస్సార్ పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ వారిపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. రెండు పార్టీ కార్యకర్తలు నువ్వు అంటే నువ్వు అని తిట్టుకుంటున్నారు.

అసలు ఎందుకు
ఇంతకీ అసలు ఎందుకు ఇదిఅంతా చెబుతున్నాము అంటే వైస్సార్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతానికి తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు అక్కడ తన పార్టీకి కావలసిన గెలుపు గుర్రాల కోసం వేతుకుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

కిరణ్ కుమార్
దీనిలో భాగంగా లలిత జువెర్ల్లెర్స్ అధినేత కిరణ్ కుమార్ కి ;పార్టీ టికెట్ ఇవ్వాలి అని జగన్ అనుకుంటున్నాడు అంటా ఎందుకంటే కిరణ్ కుమార్ కస్టపడి పైకి వచ్చాడు అని పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తాడు అని జగన్ అనుకుంటున్నాడు అంటా. అందుకే పాదయాత్రలో ఉన్న జగన్ అతనిని పిలిపించి మాట్లాడాడు అని సమాచారం.

దాదాపు
లలిత బంగారు దుకాణం ఓనర్ కిరణ్ కుమార్ దదాపు వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో కిరణ్ కుమార్ వివరాలు మీకోసం.

నెల్లూరు
కిరణ్ కుమార్ రాజస్థాన్లో పుట్టాడు కానీ బంగారం నగల ఆభరణాల కోసం వారి కుటుంబం నెల్లూరు రావడం జరిగింది. అయితే వీరు చాలా పేదవారు కావడంతో ఎవరిదగ్గర అయిన పనికి పోవాలి అనుకున్నాడు. కానీ ఎవ్వరు పని ఇవ్వకపోవడంతో తన తల్లి రెండ్జు గాజులు తీసుకోని వాటిని కరిగించి కొత్తకొత్త డిజైన్లు చేసాడు.

చెన్నైలో
చేసిన ఆ డిజైన్లని చెన్నైలో ఉన్న లలిత బంగారు దుకాణ ఓనర్కి చూపించాడు. ఆ బంగారు డిజైన్లు ఓనర్ కి నచ్చి తనకి ఇంకా ఎలా డిజైన్లు వేయమని ఇచ్చాడు. ప్రతిరోజు 18 గంటలు పని చేసి రకరకాలు డిజైన్లు చేసాడు కిరణ్ కుమార్.

1999 లో
అప్పటినుంచి ఆ డిసిన్లకోసం ప్రజలు లలిత బంగారు దుకాణంకి క్యూలు కట్టడడంతో కిరణ్ కుమార్ బాగా డబ్బులు సంపాదించాడు. 1999 లో లలిత బంగారు దుకాణం నష్టాలు రావడంతో మూసేస్తున్నారు అని తెల్సుకుని కిరణ్ కుమార్.

హ్యాండ్ ఓవర్
తనకు అన్నం పెట్టిన లలిత బంగారు దుకాణం ఇప్పుడు మూసేస్తుంటే బాధపడి తాను సంపాదించుకున్న డబ్బు అంత ఇచ్చి లలిత బంగారు దుకాణం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు.

తెలివితేటలతో
తన తెలివితేటలతో నష్టాలలో ఉన్న దుకాణాన్ని లాభాలబాట పట్టించాడు అంతే కాకుండా సౌత్ ఇండియాలో 12 బ్రాంచీలు ఓపెన్ చేసాడు.చిన్న కంపనీగా ఉన్న లలిత బంగారు దుకాణం ఇప్పుడు రూ.10 వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తోంది.

సొంత ఊరిలో
కిరణ్ కుమార్ ఎంత సంపాదించిన తన సొంత ఊరిని మర్చిపోలేదు తన సొంత ఊరిలో అనేక స్కూల్లు కట్టించాడు. అనేక స్వచ్చంధ సంస్థలకి తన విరాళాన్ని ఇచ్చి తన దయాహృదయం చట్టుకున్నాడు.

జగన్ అనుకుంటున్నాడు
పొట్ట కుట్టికోసం రాజస్థాన్ నుంచి వచ్చి కస్టపడి ఇంత స్థాయికి వచ్చిన కిరణ్ కుమార్ కి టికెట్ ఇస్తే గెలవడం ఖాయం అని జగన్ అనుకుంటున్నాడు అంటా. నేడో రేపో వైఎస్అర్ కాంగ్రెస్ పార్ట్ లోకి కిరణ్ కుమార్ చేరుతున్నాడు అని సమాచారం.

వ్యూహాలని
ఆలా చేరితే జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అంటున్నారు ఎందుకంటే కష్టాలో ఉన్న లలిత బంగారు దుకాణం ఇంత పెద్ద స్థాయికి తెచ్చిన కిరణ్ కుమార్ ప్రతిపక్షంలో ఉంది అష్టకష్టాలు పడుతున్న జగన్ ని బిజినెస్ లో రచించిన వ్యూహాలని ఇక్కడ కూడా వాడి జగన్ ని గట్టికిస్తాడు అని అనుకుంటున్నారు

పార్టీ కార్యకర్తలు
కాబ్బటి కిరణ్ కుమార్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరితే జగన్ ముఖ్యమంత్రి ఖాయం అని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనుతున్నారు చూడాలి ఇది ఎంత వరకు నిజం అవుతోందో!


Click it and Unblock the Notifications