యూట్యూబ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో ఓ సెన్సేషన్. యూట్యూబ్ ఛానెల్స్ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే క్రియేటర్లకు యూట్యూబ్ సరిగ్గా డబ్బులు చెల్లించదన్న అపవాదు ఎప్పట్నుంచో ఉంది.

యూట్యూబ్‌కు
ఇకపై పెయిడ్ మెంబర్‌షిప్స్‌ను యూట్యూబ్ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌కు ఎక్కువ ఆదాయం అడ్వర్టైజ్‌మెంట్ల నుంచి వస్తోంది.

నీల్ మోహన్
ఇకపైనా వాటిపైనే దృష్టిపెట్టనుంది యూట్యూబ్. అయితే అడ్వర్టైజ్‌మెంట్లకు మించి ఆలోచిస్తామంటున్నారు యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్స్ ఆఫీసర్ నీల్ మోహన్. కంటెంట్ క్రియేటర్లు వీలైనన్ని మార్గాల్లో డబ్బు సంపాదించుకునేందుకు కావాల్సిన అవకాశాలన్నీ కల్పిస్తామన్నారు.

వీడియోలు
లక్ష మంది కన్నా ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానెల్స్ తమ ఫ్యాన్స్‌కి మెంబర్‌షిప్ అమ్ముకోవచ్చు. మెంబర్‌షిప్ తీసుకున్నవాళ్లకు ఎక్స్‌క్లూజీవ్ కంటెంట్, లైవ్ స్ట్రీమ్స్, ఎక్స్‌ట్రా వీడియోలు అందించే అవకాశముంది

మెంబర్‌షిప్ కోసం
ఇందుకోసం వీక్షకులు మెంబర్‌షిప్ కోసం 4.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కంటెంట్ క్రియేటర్లకు లాభదాయకం. అంతేకాదు క్రియేటర్లు టీషర్ట్స్, ఫోన్ కేసెస్ లాంటి మర్కండైజ్‌ను యూట్యూబ్‌లో అమ్ముకోవచ్చు.

కంటెంట్ క్రియేటర్లు
దీంతో పాటు యూట్యూబ్ నుంచి కొద్ది మొత్తంలో అడ్వర్‌టైజ్‌మెంట్ రెవెన్యూ వస్తుంది. యూట్యూబ్‌కు మరికొన్ని కంపెనీల నుంచి గట్టి పోటీ లభిస్తోంది. అందుకే కంటెంట్ క్రియేటర్లు తమ చేజారిపోకుండా చర్యలు తీసుకుంటోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications