మీరు పోస్ట్ ఆఫీస్ లో డబ్బు పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈ 5 బెస్ట్ పధకాలు!

భారత ప్రభుత్వం అందిస్తున్న పోస్టాఫీసు పథకాలు అత్యంత విశ్వాసపూరితమైనవి, భద్రమైనవి. కొన్ని పథకాలకు ఆదాయం పన్ను మినహాయింపు కూడా ఉంది. మరో సౌకర్యం ఏమంటే - ఏ నగరాల్లోకైనా ఖాతాలను బదిలీ చేసుకోవచ్చు.

1 .పోస్ట్ ఆఫీస్ నెలసరి ఆదాయ పధకం:

1 .పోస్ట్ ఆఫీస్ నెలసరి ఆదాయ పధకం:

రిటైర్ ఉద్యోగులు, ప్రయోజనాలకు ఇది మంచి స్కీమ్ మరియు ఈ పధకం మేచ్యురిటీ కాలం 5 ఏళ్ళు. 7 .50 శాతం వడ్డీ లభిస్తుంది. సింగల్ అకౌంట్ అయితే రూ.4 .50 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షలు డిపాజిట్ చేయచ్చు

2 .జాతీయ సేవింగ్స్ సర్టిఫికెట్ :

2 .జాతీయ సేవింగ్స్ సర్టిఫికెట్ :

ఇది ప్రభుత్వ ఉద్యోగులు , వ్యాపారాలు మరియు పెను చెల్లింపుదారులు కోసం తెచ్చిన పధకం 7 .9 శాతం వడ్డీ లభిస్తుంది.ఇందులో టైపు (8 ఇష్యూ) మరియు టైపు (9 ఇష్యూ ) అని ఉంటాయి. ఆదాయపన్ను శాఖ సెక్షన్ 80 సి కింద మినహాయింపు ఉంటుంది.

3 .ఐదేళ్ల రీకరింగ్ డిపాజిట్ :

3 .ఐదేళ్ల రీకరింగ్ డిపాజిట్ :

3 . ఐదేళ్ల రీకరింగ్ డిపాజిట్ :

ఈ పధకం కింద 7 .2 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే ఏడాది తర్వాత వడ్డీలో సగం తీసుకోవచ్చు కనీసం నెలకి రూ.10 అయిన జమ చేయాలి.

4 . పబ్లిక్ - ప్రైవేట్ ఫండ్:

4 . పబ్లిక్ - ప్రైవేట్ ఫండ్:

ఇది ఉద్యోగులకి మరియు వ్యాపారులకు ఉపయోగం. ఒక ఆర్ధిక సంత్సరంలో రూ.1 లక్ష వరకు పెట్టుబడి పెట్టచ్చు దీని 12 నెలల వాయిదాలో కట్టుకోవచ్చు. మరియు ఈ పధకం మ్యాచ్యూరిటీ కాలం 15 ఏళ్ళు మరియు 7 .9 శాతం లభిస్తుంది అలాగే పన్ను రాయితీ కూడా ఉంటుంది.

5 .సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ అకౌంట్:

5 .సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ అకౌంట్:

పేరుకు తగ్గట్లే ఇది 60 ఏళ్ళు పైబడిన వారి కోసం రూ.1000 తో అకౌంట్ తీయచ్చు. అత్యధికంగా రూ.15 లక్షలు జామ చేయచ్చు.పధకం మేచూరిటీ కాలం 5 ఏళ్ళు మరియు 8 .5 వడ్డీ లభిస్తుంది . ఇది మీ జీవితభాగస్వామితో కూడా కలిసి అకౌంట్ ఓపెన్ చేయచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+