ఈరోజుల్లో సెల్ ఫోన్ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది
ఎంతగానంటే సెల్ ఫోన్ లేకుండా రోజు గడవనంతగా మరి ప్రపంచంలో ఖరీదైన ఫోన్లు చూద్దామా!

1.డైమండ్ రోజ్ ఐఫోన్ (32 జిబి):
దీని ధర రూ.52 కోట్లు అలాగే ఇది ప్రపంచంలో ఖరీదైన ఫోన్ ఇదే. ఇందులో 500 ఖరీదైన రోజ్ వజ్రాలు ఉంటాయి.

2 . గోల్డ్ స్టికర్ ఐఫోన్ (3 జి, 32 జిబి ):
దీని ధర రూ.19 .2 కోట్లు మరియు దీని 2009లో ఆవిష్కరించారు. దింట్లో 136 వజ్రాలు ఉంటాయి. ఈ ఫోన్ 3 .5 ఇంచుల డిస్ప్లే ఉంటుంది.

3 .కింగ్స్ బటన్ ఐఫోన్ (3 జి, 32 జిబి ):
దీని ధర సుమారు రూ.16 .25 కోట్లు ఉంటుంది మరియు దీని డిస్ప్లే 3 .5 ఇంచులు ఉంటుంది. దింట్లో 138 వజ్రాలు ఉంటాయి.

4 .డైమండ్ క్రిష్టో స్మార్ట్ ఫోన్:
దీని ధర సుమారు రూ.8 .5 కోట్లు ఉంటుంది మరియు దీని 2006 లో విడుదల చేశారు .2 .2 ఇంచులు టచ్ స్క్రీన్ ఉండే ఈ ఫోన్ దీనికి ఇంటర్నల్ 64 MB మెమరీ.

5 .గోల్డ్ విష్ ఏ మిలియన్ :
దీని ధర రూ.8 కోట్లు దీని 2006 లో విడుదల చేశారు అలాగే ఇది ఖరీదైన ఫోన్ గా అవార్డు గెలుచుకొంది. దీన్ని 18 క్యారట్ల వైట్ గోల్డ్ మరియు 20 క్యారట్ల వైట్ వజ్రాలతో తయారు చేశారు.

6 .వర్డ్ సిగ్నచర్ కోబ్రా:
దీని ధర రూ.2 కోట్లు దీని బరువు 166 గ్రాముల 22 క్యారట్లతో తయారు చేశారు పేరుకు తగినట్లే ఈ ఫోన్ మీద కోబ్రా బొమ్మ ఉంటుంది.

7 .బ్లాక్ డైమండ్ విపిన్ :
దీని ధర దాదాపు రూ.2 కోట్లు ఉంటుంది ఎల్ఈడి టెక్నాలజీతో రూపొందిన తొలి ఫోన్ ఇది . ఇందులో కెమెరా , వైఫై మరియు ఎస్ డి కార్డు ఫీచర్స్ ఉంటాయి.

8 .ఐ ఎన్ ప్రిన్సెస్ ప్లస్:
దీని ధర రూ.1 .15 కోట్లు ఉంటుంది ఇందులో 32 జిబి ఇంటర్నల్ మెమరీ ఉంటుంది అలాగే ఈ ఫోన్ బరువు 166 గ్రాములు ఉంటుంది

9 . గ్రేస్సో లక్జరి లాస్ వేగాస్ జాక్ పాట్ :
దీని ధర రూ.62 లక్షలు ఇది 2010 లో విడుదయింది అలాగే ఇది 22 క్యారట్ల బంగారంతో తయారు చేశారు మేరు ఈ ఫోన్ బరువు 188 గ్రాములు ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications