For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిఎస్టి కింద వర్తించే ఈ వస్తువులపై భారీ పన్ను మినహాయింపు.

శనివారం 28 వ జిఎస్టి(గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) కౌన్సిల్ సమావేశంలో, వినియోగదారులు, వ్యాపారులు మరియు చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగించేందుకు పన్నుల రేట్లపై వివిధ పునఃపరిశీలన జరిగాయి.

|

శనివారం 28 వ జిఎస్టి(గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) కౌన్సిల్ సమావేశంలో, వినియోగదారులు, వ్యాపారులు మరియు చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగించేందుకు పన్నుల రేట్లపై వివిధ పునఃపరిశీలన జరిగాయి. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండాలో జిఎస్టి కింద వర్తించే 46 వస్తువులపై సవరణలను కౌన్సిల్ చర్చించారు.

ఆర్ధిక మంత్రుల సంఘం అనేక అంశాలపై జిఎస్టి రేట్లు తగ్గించడాన్ని చర్చించారు, వాటిలో ముఖ్యమైనవి:

జిఎస్టి నుండి మినహాయింపు అంశాల జాబితా:

జిఎస్టి నుండి మినహాయింపు అంశాల జాబితా:

  • సానిటరీ ప్యాడ్స్.
  • చీపుర్లకు ఉపయోగించే ముడి పదార్థం.
  • రాఖీలు.
  • ఆర్బిఐ లేదా ప్రభుత్వం పంపిణీ చేసిన స్మారక నాణేలు.
  • రాయి, మార్బల్ లేదా చెక్కతో చేసిన దేవుళ్ళు ప్రతిమలు.
  • వాడుకలో ఉన్న 12 శాతం పన్ను స్లాబ్ నుంచి 5 శాతం వరకు తగ్గిన వస్తువులు:

    • చేనేత వస్త్రాలు
    • ఫెర్టిలైజర్ గ్రేడ్ ఫాస్పోరిక్ యాసిడ్
    • 28 శతం పన్ను స్లాబ్ నుంచి 18 శాతానికి తగ్గిన వస్తువులు:

      28 శతం పన్ను స్లాబ్ నుంచి 18 శాతానికి తగ్గిన వస్తువులు:

      • లిథియం-అయాన్ బ్యాటరీలు
      • వక్యుమ్ క్లీనర్స్
      • ఆహార గ్రైండర్, మిక్సర్లు
      • క్షవరం పరికరాలు, జుట్టు క్లిప్పర్లు
      • స్టోరేజ్ నీటి హీటర్లు
      • ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు
      • కూలర్లు
      • ఐస్ క్రీమ్ ఫ్రీజర్
      • రిఫ్రిజిరేటర్లు
      • హ్యాండ్ డ్రైయెస్
      • సౌందర్య సాధనాలు
      • సుగంధ ద్రవ్యాలు
      • పెయింట్
      • కొత్త జిఎస్టి నమోదు గడువు:

        కొత్త జిఎస్టి నమోదు గడువు:

        జిఎస్టి నమోదు పన్ను చెల్లింపుదారులు కోసం గడువు ఆగస్టు 31 వరకు తుది పొడిగింపు ఇవ్వబడుతుంది.

        జీఎస్టీ కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్న పియుష్ గోయల్ ఈయన రైల్వే శాఖ మంత్రి మరియు ఆర్థిక మంత్రిత్వశాఖ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.ఇంతకు ముందు ఉన్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మూత్ర పిండాల చికిత్స కోసం వెళ్లిన సందర్భంలో గోయల్ బాధ్యతలు చేపట్టారు.

        తదుపరి జిఎస్టి కౌన్సిల్ సమావేశము:

        తదుపరి జిఎస్టి కౌన్సిల్ సమావేశము:

        తదుపరి జి ఎస్టి కౌన్సిల్ సమావేశము ఆగష్టు 4 న జరగనుంది, దేశంలో చిన్న వర్తకులు, వ్యాపారాలు, మరియు వ్యవస్థాపకత ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తారు. ఈ సమావేశం MSME విభాగంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది.

Read more about: gst
English summary

జిఎస్టి కింద వర్తించే ఈ వస్తువులపై భారీ పన్ను మినహాయింపు. | GST Amendments Made; Rates Reduced For Several Items in Council Meet

In the 28th GST (Goods and Service Tax) Council meeting on Saturday, various revisions were made on tax rates to benefit consumers, traders and small taxpayers. The agenda of the meeting included 46 proposed amendments to the GST law there were to be discussed by the council.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X