SBI ఏటియం ఉంటే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవలసిందే!
దేశంలోనే అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆపర్లు, వివిధ రకాల కార్డులను అందిస్తోంది. నగదు ఉపసంహరణ పరిమితి విషయంలో కూడా ఎస్‌బీఐ ఎన్నోరకాల కార్డులను వినియోగదారులకు అందిస్తోంది. ఒక్కో కార్డుకు ఒక్కో పరిమితితో ఆపర్లను అందిస్తోంది. కానీ SBI ఎటిఎం ఉన్న ప్రతి ఒకరు తెలుసుకోవలసిన విషయాలు.

1.వెనుక
మీరు ఎటిఎం తీసుకోగానే ముందుగా దాని వెనుక వైపు భాగంలో సంతంకం చేయాలి

2. నెంబర్
మీ ఎటిఎం పిన్ నెంబర్ అప్పుడప్పుడు మారుస్తుండాలి

3.పిన్
ఎటిఎం మీద ఎప్పుడు మీ పిన్ నెంబర్ రాయదు

కాల్ చేసి
ఎవరన్నా మీకు కాల్ చేసి మీ కార్డు పిన్ నంబర్లు అడిగితే చెప్పదు.

5. డబ్బులు
మీరు ఎటిఎంలో డబ్బులు తీసుకునేటప్పుడు లోపకి ఎవరిని రానీయద్దు.

6.పిఓఎస్ మిషిన్
పిఓఎస్ మిషిన్ మీరు వాడేటప్పుడు మీ పిన్ నెంబర్ ఎవరికీ కనపడకుండా చూసుకోవాలి.

7.విత్ డ్రా
మీరు ఎటిఎంలో డబ్బు విత్ డ్రా చేసుకున్నాక స్లిప్ వస్తుంది అది అక్కడే పడేయకూడదు ఎందుకంటే దాంట్లో మీ అకౌంట్ కి సంబందించిన వివరాలు ఉంటాయి, కానీ ఈరోజుల్లో చాలామంది అక్కడే పడేస్తుంటారు జాగ్రత్తగా ఉండాలి

8.గ్రీన్ కలర్
ఎటిఎంలో గ్రీన్ కలర్ లైట్ వచ్చేవరకు మీరు మిషన్ లో కార్డు పెట్టకూడదు

9.కార్డు స్వైప్
ఈరోజుల్లో చాలామంది ఎక్కడికి వెళ్లిన కార్డు స్వైప్ చేస్తున్నారు మీరు హోటళ్లకు మరియు షాపింగ్ కు ఎక్కడికి వెళ్లిన మీ ముందరే కార్డు స్వైప్ చేయమని చెప్పండి.

10.తాత్కాలిక
తాత్కాలిక స్టాల్ల్స్ లో అనవసరంగా కార్డు స్వైప్ చేయకండి.

11.ప్రతి లావాదేవీ
మీరు చేసే ప్రతి లావాదేవీ మీ మొబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్ వచ్చేలాగా చూసుకోండి అందుకోసం మీ బ్యాంకులో మొబైల్ నెంబర్ ఇవ్వండి.

12. ట్రోల్ ఫ్రీ
ఒకవేళ మీ ఎటిఎం కార్డు పోతే వెంటనే 1800 425 3800 లేదా 1800 11 22 11 ఫోన్ చేసి మీ కార్డును బ్లాక్ చేయించండి.


Click it and Unblock the Notifications