ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ప్రీపెయిడ్ వినియోగ దారుల కోసం మరో ఆకర్షణీయ ప్లాన్‌ను ఆవిష్కరించింది. రూ.171తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా 30 రోజుల పాటు ప్రతీ రోజు అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్, 2జిబి డేటా అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. 180 రోజుల ప్లాన్ వాలిడిటీ ఉంటుంది. రోమింగ్‌లోనూ ఉచిత సేవలు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని వినియోగదారులకు ఈ ఆఫర్ అందు బాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.

మరో వైపు జియోకు ధీటుగా తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ రూ.349 ప్లాన్‌ను సైతం సవరించింది. ఇకపై బీఎస్ఎన్ఎల్ రూ.349 ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 1జీబీ డేటాను 54 రోజుల పాటు అందించనున్నట్లు ప్రకటించింది. ఇంకా అపరిమిత వాయిస్ కాల్స్, రోమింగ్ ఉచితం. అయితే ఇందులో ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లేవు. అయితే ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ సవరించిన ఈ ప్లాన్ అంత ఆకర్షణీయంగా లేదు. రూ. 349 ప్లాన్ అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉండనుంది. .
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications