For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాఫ్ట్ వేర్ ఉద్యోగిశాలరీ చూసిఆటోడ్రైవర్ సైలెంట్ గావెళ్ళిపోయాడు ఎందుకో తెలుసా?

By Sabari
|

బిటెక్ తో పాటు కంప్యూటర్ కోర్స్ చేసిన ప్రతి ఒక్కరు కోరుకొనేది సాఫ్ట్ వేర్ జాబ్ ఎందుకంటే ఈ జాబ్ వచ్చే శాలరీ మరే జాబ్ కి రాదు! అందుకే ఈ మధ్య కాలంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకి మోజు బాగా పెరిగిపోయింది.

 జాబ్ రావడానికి

జాబ్ రావడానికి

అంతే కాదు ఈ జాబ్ రావడానికి కోర్స్ నేర్చికొనే వారు కూడా ఎక్కువ అయిపోయారు. సాఫ్ట్ వేరే ఉద్యోగులు నెలకు వేలలో సంత్సరానికి లక్షలలో సంపాదిస్తున్నారు.ఇక ఇంత జీతం వస్తున్నప్పుడు ఇక వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం ఉహించవచ్చు.

ఇల్లు మరియు కారు

ఇల్లు మరియు కారు

వీరిలో చాలామంది ఇల్లు మరియు కారు కచ్చితంగా ఉండేలాగా చూసుకుంటారు.అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సంబంధించి వారికీ లభించే జీతాలు వారి విలాస జీవితాల గురించి తెలిసిన ఒక ఆటో డ్రైవర్ తన ఆటో ఎక్కినా సాఫ్ట్ వేర్ ఉద్యోగి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.

ఆటోలో ఫ్రీగా

ఆటోలో ఫ్రీగా

అతను తన ఆటోలో ఫ్రీగా ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గమ్యస్థాలానికి చేర్చాడు. వినడానికి కొంచెం షాక్ గా ఉన్న ఇది నిజం.

బెంగుళూరులో

బెంగుళూరులో

ఈ సంఘటన బెంగుళూరులో జరిగింది ఇక వివరాల్లోకి వెలితే బెంగుళూరులో ఉండే ఒక ఐటీ ఉద్యోగి 5 కిలోమీటర్లు ఉన్న తన ఇంటికి వెళ్ళడానికి ఒక ఆటో పిలిచాడు.ముందుగా బేరం ఆడకుండా ఆ ఆటోలో ఇంటికి వెళ్ళాడు.

గమ్యానికి చేరుకున్నాక

గమ్యానికి చేరుకున్నాక

గమ్యానికి చేరుకున్నాక ఆటో ఫెయిర్ ఎంత అని అడిగాడు దానికి ఆ ఆటో డ్రైవర్ రూ.200 ఇమ్మన్నాడు దాంతో షాక్ తిన ఐటీ ఉద్యోగి 5 కిలోమీటర్లకి రూ.200 ఎలా ఐతుంది అని ప్రశ్నించి కొంచెం తక్కువ తీసుకొమ్మని ఆటో డ్రైవర్ని అడిగాడు.

ఆటో డ్రైవర్

ఆటో డ్రైవర్

అయితే ఆ ఆటో డ్రైవర్ దానికి కుదరదు అన్నాడు. ఆటో ఛార్జ్ మొత్తం ఇవ్వలిసిందే అని పట్టుపట్టారు ఆ ఆటో డ్రైవర్ దాంతో ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేసేది ఏమి లేక తన జేబులో ఉన్న తన పే స్లిప్ ఆటో డ్రైవర్ కి చూపించాడు.

దండం పెట్టి

దండం పెట్టి

ఆ తర్వాత అంతే ఆటో డ్రైవర్ ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఒక పెద్ద దండం పెట్టి ఆ రూ.200 కూడా వద్దు అని వెళ్ళిపోయాడు.ఇంతకీ ఆ ఆటో వాలా ఉద్యోగి దగ్గర ఎందుకు ఒక రూపాయి కూడా తీసుకోకుండా వెళ్లిపోయాడు? అసలు ఐటీ ఉద్యోగి ఆ పే స్లిప్లో ఆటో వాలా కి ఏమి చూపించాడు?

నెల జీతం

నెల జీతం

ఆ పే స్లిప్లో ఆ ఐటీ ఉద్యోగి నెల జీతం ఉంది ఇంతకీ ఎంతో తెలుసా రూ.15 ,083 ఆ ఐటీ ఉద్యోగి నెల మొత్తం జీతం అదే. అది చుసిన ఆ ఆటో డ్రైవర్ సైలెంట్గా వెళ్ళిపోయాడు.

వెలుతువెళ్తూ

వెలుతువెళ్తూ

వెలుతువెళ్తూ ఆ ఐటీ ఉద్యోగి ఈ ఆటో వాలా ఏమి చెప్పాడో తెలుసా? మీరు సంపాదించే నెల జీతం మొత్తం నెం ఒక వారంలో సంపాదిస్తా అందుకే మీ దగ్గర ఏమి తీసుకోకుండా వెళ్తున్న అని చెప్పాడు.

తక్కువ సంపాదన

తక్కువ సంపాదన

తనకన్నా తక్కువ సంపాదన ఉన్న ఒక వ్యక్తి పట్ల ఆ ఆటో డ్రైవర్ చూపించిన జాలికి అందరు సోషల్ మీడియాలో పొగుడుతున్నారు.నిజానికి ఆ ఐటీ ఉద్యోగి దగ్గర రూ.200 కాపోయిన దాంట్లో సగమైనా తీసుకోవాల్సింది.

 సంతోషంగా

సంతోషంగా

కానీ అతను అది కూడా చేయలేదు కాబ్బటి మనకన్నా తక్కువ సంపాదన ఉన్నవారి దగ్గర కాస్త జాలి , దయ చూపిస్తే సామాన్యుడు కూడా సంతోషంగా బ్రతుకుతాడు.

నిజానికి ఐటీ శాఖలో

నిజానికి ఐటీ శాఖలో

నిజానికి ఐటీ శాఖలో ఇంకా ఎక్కువ జీతాలు తీసుకొనే వారు ఉన్నారు కానీ వారి మొదలు పెట్టేది మాత్రం తక్కువ జీతాలతో అని అర్థం చేసుకోవాలి అంతే కానీ కనపడిన ఐటీ ఉద్యోగి నెలకి లక్షల్లో జీతం తీసుకోడు అలాగే సామాన్యులకి సేవలు అందిస్తున్న ప్రతి ఆటో డ్రైవర్ నెలకి లక్షల్లో కూడా సంపాదించే వారు కూడా ఉన్నారు.

Read more about: software employee
English summary

సాఫ్ట్ వేర్ ఉద్యోగిశాలరీ చూసిఆటోడ్రైవర్ సైలెంట్ గావెళ్ళిపోయాడు ఎందుకో తెలుసా? | Auto Driver Shocks When He Sees Soft Ware Employee Salary Pay Slip

Everybody who does computer courses along with a computer job is a job job because the job of the job will not come to any job! That is why in the meantime, the software has increased in software jobs.
Story first published: Friday, July 20, 2018, 13:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X