For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? అయితే ఈ పది సూత్రాలు చదవండి మీకోసమే!

By Sabari
|

క్రెడిట్ కార్డు రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. క్రెడిట్ కార్డులో ఫ్యూయల్, బిజినెస్, వినోదం, కో బ్రాండెడ్, మరియు మహిళా కార్డు, ట్రావెల్ కార్డు. మరియు ప్రీమియం కార్డు అని రకాలు ఉంటాయి.

ఇక ఆ పది సూత్రాలు చూద్దామా!

1 . క్రెడిట్ కార్డు వాడిన తర్వాత మీకు మెసేజ్ అలెర్ట్ వచ్చేలాగా చూసుకోవాలి.

2 .మీ ఫోన్ కు వైరస్ రాకుండా చూసుకోవాలి

3 .పబ్లిక్ వైఫైలో క్రెడిట్ కార్డు వాడకపోవడం మంచిది.

4 .ఈఎంఐ లో ఏదన్నా వస్తువు కొంటే దానికి ఎంత వడ్డీ పడుతుందో చూసుకోవాలి.

 మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? అయితే ఈ పది సూత్రాలు చదవండి మీకోసమే!

5 .కొన్ని బ్యాంకులు లోన్ మీద 30 నుండి 35 శాతం వడ్డీ వసూలు చేస్తాయి.

6 .సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు కట్టేస్తే మీకు వడ్డీ తగ్గుతుంది.

7 .కొన్ని క్రెడిట్ కార్డులు వడ్డీ లేకుండా ఈఎంఐ ఆఫర్ ఇస్తాయి అందులో ప్రాసెసింగ్ చార్జీలు పడే అవకాశం ఉంటుంది వాటిని చెక్ చేసుకోవాలి.

8 .క్రెడిట్ కార్డు బిల్లు సరిగా కట్టకపోతే మీ క్రెడిట్ స్కోర్ మీద దెబ్బ పడుతుంది అలాగే భవిష్యత్తులో ఇంటి లోన్ రావడం కష్టం.

9 .క్రెడిట్ స్కోర్ బాగా ఉండాలి అంటే ఎప్పటికిప్పుడు బిల్లులు చెల్లించాలి. ఈఎంఐ లు ఉంటె టైంలోపు కట్టేయండి.

10 .చివరిగా క్రెడిట్ కార్డు లిమిట్ మొత్తం వాడకండి.

Read more about: credit card
English summary

మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? అయితే ఈ పది సూత్రాలు చదవండి మీకోసమే! | Ten Tips To Credit Cards Holders

The credit card is like a sharp sword on both sides. Fuel, business, entertainment, co branded, and female card, travel card in credit card. And there are types that are premium card.
Story first published: Wednesday, July 18, 2018, 10:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X