తొలిరోజే జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ కొత్త న్యూస్ ఛానల్. జనసేన అధినేత మొన్న 99 టీవీ ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.

తోట చంద్ర శేఖర్
జనసేన పార్టీలో ఒకరు అయిన నాయకుడు తోట చంద్ర శేఖర్ ఈ ఛానల్ని న్యూస్ వేవ్ యూట్యూబ్ ఛానల్తో కలిసి కొనుగోలు చేసారు.

అరుదైన రికార్డు
ఇది ఇలా ఉండగా ఛానల్ స్థాపించిన కొన్ని రోజులకే భారతదేశంలో ఏ ఛానల్ పొందని అరుదైన రికార్డు సొంతం చేసుకొంది. ఛానల్ ప్రారంభించిన కొద్దీ గంటలలోనే అక్షరాలా 2 లక్షలమంది యూట్యూబ్ సబ్ స్క్రైబర్స్ అవ్వడం జరిగింది.

కేవలం 24 గంటలలో
ఎన్నో చానెల్స్ ఉన్నా ఏ ఛానల్ కూడా ఇప్పటి వరకు ఈ మార్క్ నిదాటలేదు.అలాంటిది
99 ఛానల్ కేవలం 24 గంటలలో 2 లక్షలు దాటటడం ఒక చరిత్ర అని పవన్ కళ్యణ్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా
ఇది ఇలా ఉండగా త్వరలో జనసేన ఖాతాలో మరో 3 ఛానెళ్ళు రాబోతున్నాయి అని సమాచారం మరి దింట్లో ఎంతవరకు నిజం ఉంది అని తెలియాలి అని మరి కొన్ని రోజలు ఎదురుచూడాలి అంతే.

TRP రేటింగ్
అంతే కాకుండా ఈ ఛానల్ కి TRP రేటింగ్ మరియు యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయి అని సమాచారం. ఇవి చూసి మిగతా న్యూస్ ఛానల్స్ టెన్షన్ పడుతున్నాయి అంటా.

పవన్ కళ్యాణ్ ఫాన్స్
ఇక పవన్ కళ్యాణ్ ఫాన్స్ 99 టీవీని అగ్రస్థానంలో నిలుపుతాం అని అవినీతి మరియు సామజిక న్యాయం ఈ ఛానల్ ద్వారా నెరవేరుతాయి అని సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెడుతున్నారు.

ఇప్పటికే
జనసేన పార్టీకి ఇప్పటికే 99 టీవీ మరియు 10 టీవీ ఉన్నాయి కొత్తగా AP 24 *7 కూడా వస్తుంది అని సమాచారం. పవన్ కళ్యాణ్ తన ఎన్ఆర్ఐ అభిమానులతో కలిసి ఛానళ్లను కొనాలిఅనుకుంటున్నాడు అని సమాచారం.

ఈ ఛానళ్లలో
ఈ ఛానళ్లలో రెండింటిలోనూ 10 టివి మంచి వీక్షకులను కలిగి ఉంది, కానీ రెండు ఛానళ్ళు ఆర్ధికంగా బాగా నష్టపోయి ఉండగా దీన్లో ఒకటి 99 టీవీ ఇప్పటికే చంద్రశేఖర్ కొనగా మిగతా ఛానెల్ను ఎవరు కొంటారో చూడాలి.

గతంలో
గతంలో వీటికి గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడానికి కష్టపపడుతుండేవారు అంటా .
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications