నోట్ల రద్దు తర్వాత అన్ని కొత్త నోట్లే వచ్చాయి ఒక వంద రూపాయిల నోట్లు తప్పితే ! ఇప్పుడు అది కూడా మారబోతోంది.

కొత్త రూ.100
కొత్త రూ.100 ల నోట్ల ప్రింటింగ్ ప్రారంభించారు వంకాయ రంగులో ఈ నోట్లు ఉండబోతున్నాయి అని ప్రభుత్వ రంగాలు వెల్లండించాయి.

RBI
మరికొన్ని రోజుల్లో ఈ నోట్లు విడుదల అవుతాయి అని పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయి అని ప్రకటించింది RBI బ్యాంకు ద్వారా వీటి పంపిణి ఉంటుంది.

పాత నోటు
బ్యాంకుకు వెళ్లే పాత నోటు స్థానంలో కొత్త వంద నోటు వాడుకలోకి వస్తుంది. ఆగస్టు మొదటి వారంలోనే కొత్త వంద రూపాయిల నోట్లు ప్రజల చేతిలో పెద్ద మొత్తంలో ఉండబోతున్నాయి.

సెక్యూరిటీ ఫీచర్స్
మిగతా నోట్లలో ఉన్న అన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఈ కొత్త వంద నోట్లో ఉంటాయి. రూ.500 మరియు రూ.1000 ప్రింట్ చేసిన ప్రెస్ లోనే కొత్త వంద రూపాయిల నోట్లు ప్రింట్ అవుతున్నాయి.

చెల్లుబాటులో
ఈ కొత్త వంద రూపాయిల నోట్లు మార్కెట్లోకి వచ్చిన పాత వంద రూపాయిల నోట్లు కూడా చెల్లుబాటులో ఉంటాయి ప్రజలు ఆందోళన చెందనవసరం లేదు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications