For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో స్మార్ట్ ఫోన్ ధర ఇంత తక్కువ..ఇంక మిగతా కంపెనీల ఫోన్లు డమాలేనా?

భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కొత్త ఫోన్ కోసం మరోసారి జియో సిద్ధపడింది.ఆగష్టు15 స్వతంత్ర దినోత్సవం రోజున జరగబోయే ఈ కొత్త ప్రయోగం కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.

|

భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కొత్త ఫోన్ కోసం మరోసారి జియో సిద్ధపడింది.ఆగష్టు15 స్వతంత్ర దినోత్సవం రోజున జరగబోయే ఈ కొత్త ప్రయోగం కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. అవును, మీరు సరిగ్గానే విన్నారు, రాబోయే రోజుల్లో ప్రతి భారతీయుడు చేతిలో జియో స్మార్ట్ ఫోన్ ఉండాలని లక్షంగా పెట్టుకొని ఈ ప్రయోగం ప్రారంభించనున్నారు అదే జియో ఫోన్ 2 .రిలయన్స్ జీయో యొక్క పేరెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 41 వ AGM సమావేశంలో ఇది ప్రకటించబడింది. గత 22 నెలల్లో మిశ్రమ స్పందన పొందిన తన ఫీచర్ ఫోన్ కోసం 'మంసూన్ హంగమా' ఆఫర్ను అంబానీ ప్రకటించారు. అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 41 వ AGM సమావేశంలో గోల్డెన్ డికేడ్ను సూచించారు.ఈ సమావేశం లో జియో స్మార్ట్ ఫోన్ 2 అంశం బాగా ప్రాధాన్యత పొందింది.

జీయోఫోన్:

జీయోఫోన్:

మొదట, జీయోఫోన్ యొక్క ప్రారంభ ధరను 1500 రూపాయల నుండి తక్కువగా 501 కి తగ్గించింది. ఇది రూ.1000 రూపాయలు ఆదా చేస్తూ మీరు జియో సభ్యుడుగా చేర్చేందుకు దోహదపడుతుంది.మీరు అంబానీ టెలికాం ఆర్మ్ చందాదారుడిగా మారినప్పుడు ఒక జీయోప్ఫోన్ మీకు లభిస్తుంది.జూలై 21 నుండి ఈ ఆఫర్ ప్రారంభమవుతుంది, మరియు ఏ కస్టమర్ ఐనా వారి బ్రాండ్ కొత్త జియోఫోన్ కోసం కేవలం రు .501 రూపాయలు చెల్లించి ఎక్స్ఛేంజ్ ఫోనును మార్పిడి చేసుకోవచ్చు!

జియోఫోన్ 2:

జియోఫోన్ 2:

అంతే కాకుండా, జియోఫోన్ 2 యొక్క ప్రారంభ ధర రూ 2999 రూపాయల వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది రెండోసారి అంబానీ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేసిన ఆఫర్. జియోఫోన్ 2 యొక్క ఫీచర్లు, డ్యూయల్ సిమ్, 2.4 OVGA, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 128 జీబి వరకు SD కార్డ్, బిగ్గరగా మోనో స్పీకర్, 2 మెగా పిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, క్వెర్టీ కీప్యాడ్, 4-వే నవ్ కీ.

భూపేష్ రాసీన్:

భూపేష్ రాసీన్:

రాబోయే జియోఫోన్ 2 గురించి, భూపేష్ రాసీన్, మొబైల్ అసోసియేషన్ కమిటీ చైర్మన్ మొబైల్ అసోసియేషన్ ET టెలికాం తో మాట్లాడుతూ,ఏ ఇతర పాత ఫోన్ కు బదులుగా ఎక్స్చేంజి అందుబాటులో ఉంటుందన్నారు. ఉదాహరణకు, మైక్రోమ్యాక్స్ మరియు లావా శ్రేణులు వంటి వివిధ బ్రాండ్లు అందించే 4G ఫీచర్ ఫోన్లకు సాధారణ రిటైల్ ధర రూ.2 ,100 మైక్రోమ్యాక్స్ భారత్ 1 4G మోడల్ మరియు లావా 4G కనెక్ట్ M1 కోసం రూ.3,333 గా ఉంది .

ఇతర మొబైల్ బ్రాండ్లు:

ఇతర మొబైల్ బ్రాండ్లు:

రాసీన్ ప్రకారం,రిలయన్స్ జియో ఇదే తరహాలోనే ఫోన్ను తక్కువ ధరకే యూనిట్కు రూ.501 రూపాయలకు అందివ్వడం మొదలుపెడితే, ఇంటేక్స్, ఐటెల్, జివి మొబైల్స్, కార్బన్, లావా, మైక్రోమ్యాక్స్ మరియు దాదాపు 100 ఇతర బ్రాండ్లు వంటి దృఢమైన మొబైల్ విక్రేతల వ్యాపారాలు రాత్రికి రాత్రే కుప్పకూలే అవకాశం ఉందన్నారు.

మూసివేత:

మూసివేత:

మరో ఆశర్యకర విషయం ఏంటంటే ఈ జియోఫోన్ 2 మార్కెల్ లో రావడం వల్ల పైన పేర్కొన్న మొబైల్ బ్రాండ్ల తయారీ మరియు అమ్మకాలు మూసివేతకు దారితీస్తుందన్నారు.

జియోఫోన్ పరికరాలు:

జియోఫోన్ పరికరాలు:

ఇంటర్వ్యూలో, TMZ ఛైర్మన్ మర్లాడుతూ జియోఫోన్ పరికరాల తయారీ భారతదేశం లో జరగలేదన్నారు. అతని ప్రకారం, Rజియో యొక్క స్మార్ట్ఫోన్లు చైనా నుండి దిగుమతి చేసుకోడం జరుగుతుందన్నారు.అంతేకాకుండ ఈ 22 నెలల అనుభవం ఉన్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఇండోనేషియా ద్వారా 0% కస్టమ్స్ డ్యూటీని ఆస్వాదించడానికి పెద్ద మొత్తాలను దిగుమతి చేసుకుంటుందని కూడా ఆయన వెల్లడించారు.

ప్రభావం:

ప్రభావం:

అందువల్ల, కనీసం 100 ఇతర మొబైల్ బ్రాండ్లు జయోఫోన్ 2 ఎంట్రీ ద్వారా ప్రభావితమవుతాయి, మరియు ఇన్టెక్స్, ఐటెల్, జీవి మొబైల్స్, కార్బన్, లావా మరియు మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలు ఎక్కువగా ప్రభావితమవుతాయి.

ఆపిల్,శాంసంగ్, ఒప్పో, వివో మరియు Xiaomi వంటి ప్రధాన స్మార్ట్ఫోన్ తయారీదారులపై ఇది పెద్ద ప్రభావం చూపాడన్నారు.

బలమైన రిటైల్ ఉనికి:

బలమైన రిటైల్ ఉనికి:

అంబానీ సమావేశంలో మాట్లాడుతూ, "అదనపు కార్యాచరణలతో, మా విస్తృత నెట్వర్క్ భారతదేశం అంతటా బలమైన రిటైల్ ఉనికిని చాటుతుందని భావిస్తున్నామన్నారు, ప్రస్తుతం నేను మా Jio బృందానికి ఆదేశించిన లక్ష్యం ప్రకారం, ఈ జియోఫోన్ ప్లాట్ఫారమ్లో అతి తక్కువ సమయంలో దాదాపు 100 మిలియన్ యూజర్లు జియోఫోన్ లో భాగస్వామ్యం కావలి.

అంబానీ మాట్లాడుతూ:

అంబానీ మాట్లాడుతూ:

భారతదేశంలో డిజిటల్ విప్లవాన్ని వేగవంతం చేయడమే జియోఫోన్ యొక్క లక్ష్యం తద్వారా ప్రతి భారతీయుడు ఇంటర్నెట్ను యాక్సెస్ చేసుకొని డిజిటల్ జీవితాన్ని ఆనందించవచ్చు "అని అంబానీ అన్నారు.

Read more about: jio
English summary

జియో స్మార్ట్ ఫోన్ ధర ఇంత తక్కువ..ఇంక మిగతా కంపెనీల ఫోన్లు డమాలేనా? | This Is How Mukesh Ambani’s Upcoming JioPhone 2 Will Impact Other Smartphones

Table is being set for a new phone in the Indian smartphone market. However, not everyone would be happy for this new launch which is going to take place on Independence Day.
Story first published: Monday, July 16, 2018, 11:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X