ఉద్యోగం మానేసి బిజినెస్ చేయాలినుకుంటున్న వారు తప్పక తెలుసుకోవలసిన విషయాలు!
చాలామందికి ఉద్యోగం మానేసి బిజినెస్ చేయాలి అని ప్లాన్ ఉంటుంది.కొందరికి చేతి నిండా డబ్బులు ఉంటాయి మరికొందరికి బుర్ర నిండా ఐడియాలు ఉంటాయి.

కార్పస్ ఫండ్:
ఉద్యోగం లేకపోయినా ఒక ఏడాదిపాటు ఇల్లు గడిచే లాగా లేక వేసి ఆ మొత్తని పక్కన పెట్టండి

ఇన్సూరెన్స్ :
రూ.25 లక్షలు మెడికల్ ఇన్సూరెన్స్ మరియు రూ.30 లక్షలు పర్సనల్ ఇన్సూరెన్స్ చేయించండి.

బాకీలు తీర్చేయండి:
క్రెడిట్ కార్డు బిల్లులు మరియు మరియు ఇతర అప్పులు మొత్తం తీర్చేయండి. ఏదన్నా లోన్ ఉంటె దానికి ప్రత్యేకంగా డబ్బులు పక్కన పెట్టండి.

లెక్కరాయడం:
ఇది చాలా చాలా ముఖ్యం ఏదన్నా జమాఖర్చులు అన్ని పేపర్ మీద రాయడం నేర్చుకోవాలి. దీనివల్ల దుబారా ఖర్చులు తగ్గించవచ్చు.

మొత్తం డబ్బును ఒకేసారి పెట్టదు:
మొదట కొంత మొత్తం పెట్టండి మరియు మీ బిజినెస్ బాగా ప్రోమోట్ చేయండి బిజినెస్ బాగా నడిస్తే మిగతా డబ్బుతో మీ బిజినెస్ ప్రోమోట్ చేయండి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications