ఈ మధ్య రోజులో అందరిలో ఆరోగ్యం మీద శ్రద్ద పెరుగుతోంది. చాలా మంది ఫిట్ నెస్ కోసం జిమ్ బాట పడుతున్నారు.ఈ వ్యాపారం పెట్టేటప్పుడే మనకు పెట్టుబడి అవసరం. జిమ్ స్థాయిని బట్టి లాభాలు కూడా ఉంటాయి.

స్థానిక పోలీస్
జిమ్ పెట్టాలి అంటే స్థానిక పోలీస్ వారి NOC అవసరం మరియు ఫార్మ్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ గా రిజిస్టర్ చేసుకోవాలి . దీని వల్ల మీ వ్యాపారాన్ని బదలాయించుకోవచ్చు.

మొదటగా
మొదటగా జిమ్ లో రెండు రకాలు ఉంటాయి 1.జిమ్ కార్డియా ఎక్సర్ సైజ్ 2.ఫిట్ నెస్ సెంటర్.

బాడీ బిల్డింగ్
జిమ్ కార్డియా ఎక్సర్ సైజ్ అంటే అందులో బాడీ బిల్డింగ్ , బరువు తగ్గడం మరియు పెరగడం లాంటివి ఉంటాయి. ఫిట్ నెస్ అంటే యోగ మరియు జిమ్ తో పటు మార్షల్ ఆర్ట్స్ లాంటివి ఉంటాయి.

మధ్యస్తంగా
మధ్యస్తంగా జిమ్ పెట్టాలి అంటే కనీసం 2500 నుండి 3000 చదరపు అడుగులు స్థలం ఉండాలి. ఇందుకోసం మీకు రూ.50 లక్షల నుండి రూ.80 లక్షలు ఖర్చు అవుతుంది.

మీరు ఎంచుకొనే
మీరు ఎంచుకొనే స్థలాన్ని బట్టి మీకు జిమ్ వ్యాపారంలో లాభాలు ఉంటాయి.మీరు రూ.80 లక్షలతో జిమ్ పెడితే ఏడాదికి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications