ఇంటర్నెట్ టెలి ఫోన్ సేవలకు శ్రీకారం చుడుతోంది ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు అవసరం లేకుండా ఏదన్నా నెట్ వర్క్ లేదా వై ఫై ఉంటె చాలు మీరు ఫ్రీ గా కాల్ చేసుకోవచ్చు.
ఇందుకోసం మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ యొక్క ప్రయోజనం ఏంటి అంటే ఈ యాప్ ద్వారా ప్రపంచం లో ఎక్కడికన్నా ఏ సిమ్ కన్నా మీరు ఫ్రీగా కాల్ చేసుకోవచ్చు.
ఏడాది రుసుముగా రూ. 1999 చెల్లించాలి అనంతరం ఏ నెట్వర్క్ ఉన్న లేదా వైఫై ఉన్న మీరు ఎక్కడికన్నా ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు.

ఈ నెల 25 న ఈ సేవలు ప్రారంభం అవుతాయి ప్రస్తుతం పోటీ త్రీవ్రంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా గౌరవ ప్రదంగా ఉంది అంటున్నారు టెలికాం మంత్రి మనోజ్ సిన్హా .
ఇప్పుడు సిమ్ కార్డు లేకుండా ఉత్త ఏదన్నా నెట్ వర్క్ మరియు వైఫై ఉంటె ఫ్రీ గా కాల్స్ చేసుకొనే పధ్దతి ని తెచ్చిన బీఎస్ఎన్ఎల్ యంత్రాంగాన్ని అభినందించారు అయన.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications