దేశవ్యాప్తంగా ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్న అమెజాన్... విజయవాడలో తొలి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అంతకుముందు హైదరాబాద్‌లో ఫుల్‌ఫిల్ సెంటర్లను ఏర్పాటు చేసింది అమెజాన్.

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గోడౌన్‌ను ప్రారంభించబోతోంది అమెజాన్. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ కస్టమర్లు ఆర్డర్లు ఇస్తే ఈ కేంద్రం నుంచే ప్రొడక్ట్స్ డెలివరీ అవుతాయి. విజయవాడ ఎయిర్‌పోర్టుకు దగ్గర నగర శివారులో ఈ వేర్‌హౌస్ నిర్మించనుంది. రాష్ట్రంలోని 7,000 మంది సెల్లర్లు, అందులో విజయవాడ నుంచి 1400 మంది సెల్లర్లు అమెజాన్ ద్వారా తమ వస్తువుల్ని అమ్మనున్నారు. ఈ ఫెసిలిటీ సెంటర్‌కు సోలార్ పవర్ సిస్టమ్ ద్వారా విద్యుత్తును వాడుకోవడం విశేషం. అమరావతిలో ఏర్పాటయ్యే అమెజాన్ కేంద్రం చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తోంది కంపెనీ. అమెజాన్‌కు మొత్తం 13 రాష్ట్రాల్లో 15 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లున్నాయి. మొత్తం 50 కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది అమెజాన్ లక్ష్యం. ఈ ఏడాది ఐదు గోడౌన్లను ఏర్పాటు చేయనున్నారు. అందులో మొదటిదే అమరావతి కేంద్రం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications