ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) శుక్రవారం రెండవరోజు వరుసగా దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) శుక్రవారం రెండవరోజు వరుసగా దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచాయి. ఐఒసి (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) రేటు చార్ట్ ప్రకారం పెట్రోల్ ఇప్పుడు ఢిల్లీలో లీటరుకు రూ.76.76 రూపాయలు, ముంబైలో లీటరుకు రూ. 84.14 రూపాయలు. కోల్కతా, చెన్నైలలో పెట్రోల్ ధర రూ.79.42 లీటరు మరియు రూ .79.67 రూపాయలు.అదేవిదంగా లీటరు డీజిల్కు ఢిల్లీలో రూ.68.43 డీజిల్ ముంబైలో లీటరుకు రూ.72.61 రూపాయలు, కోల్కతాలో రూ.70.98 రూపాయలు మరియు చెన్నైలో రూ.72.24 రూపాయలు,గా ఉన్నాయని దేశంలో అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన ఐఒసి పేర్కొంది.

పైన పేర్కొన్న రేట్లు జూలై 13, 2018 నాడు ఉదయం 6 గంటలకు అమలులోకి వస్తాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం ఇంధన ధరలను రోజువారీ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. గత ఏడాది జూన్ మధ్యకాలంలో ఇంధన రేట్లను రోజువారీగా పునర్విమర్శ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఢిల్లీలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి లీటర్ పెట్రోల్ రూ.78.43 రూపాయలు మరియు డీజిల్ ధర రూ.69.31 రూపాయలు ఈ ఏడాది మే 30 నాటికి నమోదయిన ధరలు,తరువాత తగ్గించారు.
గత సెషన్లో 5 శాతం క్షీణించిన తర్వాత అమెరికా క్రూడ్ 4 సెంట్లు తగ్గి 70.29 డాలర్లకు చేరింది. ఇది దాదాపు 5 శాతానికి తగ్గింది.
ఇది చైనా-యుఎస్ వాణిజ్య యుద్ధం గురించి ఆందోళనల నేపథ్యంలో లిబియా చమురును తిరిగి మార్కెట్లోకి తీసుకురావడంపై వ్యాపారులు బుధవారం భారీ నష్టాలను ఎదుర్కొంటున్న వారం గా అభివర్ణించారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications