రాత్రికి రాత్రే ఆ ఊరిలో ఉన్నవారందరూ కోటీశ్వరులు అయ్యారు! ఇంతకీ ఏ ఊరిలో తెలుసా?

మీరు నమ్మకపోయినా ఇది నిజం ఒక వ్యక్తి తీసుకున్న సంచలన నిర్ణయానికి ఇలాంటి అరుదైన పరిస్థితి చోటు చేసుకొంది.

నిత్యం పేదరికంతో

నిత్యం పేదరికంతో

నిత్యం పేదరికంతో చాలీచాలని సంపాదనతో కింద మీద పడుతున్న ఆ ఊరి ప్రజలు రాత్రికి రాత్రి కోటేశ్వర్లు అవ్వడం ఇప్పుడు అక్కడఉన్న ప్రజలు ఉక్కరిబిక్కరికి గురివుతున్నారు.

ఆంటోనినో ఫెర్నాండెజ్.

ఆంటోనినో ఫెర్నాండెజ్.

ఇది ఎలా సాధ్యం అని తెలుసుకోవాలి అంటే స్పెయిన్ కి చెందిన ఒక పెద్ద మనిషి గురించి మనం తెలుసుకోవాలి అది ఎలా అంటే స్పెయిన్ లోని కరోనా అనే బీరు కంపెనీ యజమాని ఆంటోనినో ఫెర్నాండెజ్.

 బీరు కంపెనీలో

బీరు కంపెనీలో

తన తల్లితండ్రుల పేదరికంతో చదువుకొనే స్తోమత లేక బడికి వెళ్లలేని బ్యాక్ గ్రౌండ్ అతనిది . స్కూల్ కి వెళ్లకపోవడంతో చిన్నతనంలోనే బీరు కంపెనీలో చేరాడు.

బీరు ఫ్యాక్టరీలు

బీరు ఫ్యాక్టరీలు

అనంతరం అంచలుఅంచాలుగా ఎదిగి భారీ బీరు ఫ్యాక్టరీలు పెటేసాడు అలాగే భారీగా డబ్బులు సంపాధించిన తర్వాత తాను పుట్టి పెరిగిన ఊరు ఇంకా మారలేదు అని అక్కడ ప్రజలు ఇంకా పేదరికంతో మగ్గుతున్నారు అని తెలుసుకున్నాడు.

చివరిదశలో

చివరిదశలో

జీవితం చివరిదశలో ఉన్న అయన తాను పుట్టిన ఊరికి ఏదోకటి చేయాలి అని అనుకున్నాడు ఆలా అనుకోని తాను చనిపోయిన తర్వాత తన ఆస్థిలో పెద్ద మొత్తం తాను పుట్టిన సెరెజాలెస్ డెల్ కాండడో ప్రజలకు చెందాలి అని కోరారు.

వీలునామా రాసిన

వీలునామా రాసిన

ఆలా వీలునామా రాసిన తర్వాత అయన చనిపోయాడు అనంతరం అయన రాసిన వీలునామా ప్రకారం ఆ ఊరిలో ఉన్న 150 కుటుంబాలకు ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్లో రూ.15 కోట్లు జమ అయ్యాయి.

రాత్రికిరాత్రి

రాత్రికిరాత్రి

రాత్రికిరాత్రి తమ బ్యాంకు అకౌంట్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చేరడంతో అక్కడ ప్రజలు అంత షాక్ కు గురి అయింది.

ఈయన వల్ల తప్ప

ఈయన వల్ల తప్ప

డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి అని ఆరాదిస్తే అసలు విషయం బయటకి వచ్చింది తను పుట్టిన ఊరికి వారి గురించి ఇలా ఆలోచించడం ఈయన వల్ల తప్ప ఎవరివల్లా ఇలా కాదు అనుకుంటా.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+