For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాలర్ తో పోల్చిచూస్తే బలపడిన రూపాయి మారకం?

డాలర్తో పోల్చుకుంటే రూపాయి 19 పైసలు పెరిగి 68.58 వద్ద ముగిసింది. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపి), ద్రవ్యోల్బణ గణాంకాలు వెలుగులోకి రావడంతో రూపాయి బలపడింది.

|

డాలర్తో పోల్చుకుంటే రూపాయి 19 పైసలు పెరిగి 68.58 వద్ద ముగిసింది. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపి), ద్రవ్యోల్బణ గణాంకాలు వెలుగులోకి రావడంతో రూపాయి బలపడింది.

డాలర్ తో పోల్చిచూస్తే బలపడిన రూపాయి మారకం?

ఫారెక్స్ డీలర్లు మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా గ్రీన్బ్యాక్ అమ్మకాలు జరగడంతో ఎగుమతిదారులకు రూపాయి మద్దతు లభించింది అని వెల్లడించారు. విదేశీ మారక ద్రవ్యంతో డాలర్ బలపడటం, అమెరికా-చైనా వర్తక ఉద్రిక్తతలు, బలమైన అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వల్ల లాభాలపై పడింది.

అదేవిదంగా, దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రారంభించిన తర్వాత పెట్టుబడిదారు సెంటిమెంట్ సానుకూలంగా మారింది.

బెంచ్ మార్కు బిఎస్ఇ సెన్సెక్స్ 36490.38 పాయింట్ల మొత్తంలో ట్రేడ్ అయింది. ఈ రోజు ట్రేడింగ్లో 224.45, లేదా 0.62 శాతం పెరిగాయి.

సెన్సెక్స్‌ రికార్డు స్థాయిలో గరిష్టస్థాయికి చేరుకోవడం, నిఫ్టీ 11,000 పాయింట్లను అధిగమించడం లాంటి సానుకూల వాతావరణానికి తోడు ఎగుమతిదారులు, బ్యాంకర్లు డాలర్లను అమ్మేందుకు క్యూ కట్టడం లాంటి సానుకూల అంశాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ బలపడిందని పేర్కొన్నారు.

ఎగుమతిదారులు, బ్యాంకులు డాలర్ విక్రయించిన నేపథ్యంలో నిన్న డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 5 పైసలు పెరిగి 68.77 వద్ద ముగిసింది.

Read more about: rupee dollar
English summary

డాలర్ తో పోల్చిచూస్తే బలపడిన రూపాయి మారకం? | Rupee Up 19 Paise Against Dollar Ahead Of Key Macro Data Release

The rupee firmed up by 19 paise to 68.58 against the dollar in early trade today ahead of release of key index of industrial production (IIP) and inflation data amid fo
Story first published: Thursday, July 12, 2018, 11:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X