For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక పై పెళ్ళికి కూడా పి.ఎఫ్ డబ్బు తీసుకోవచ్చు ఎలాగో తెలుసా? మీరే చూడండి.

By Sabari
|

పెళ్ళికి , ఇంటి ఖర్చులకి మరియు పిల్లల చదువులకి సగం ఈపిఎఫ్ మొత్తని విత్ డ్రా చేసుకొనే అవకాశం కలిపిస్తునట్లు సమాచారం.

విత్ డ్రా

విత్ డ్రా

నగదును విత్ డ్రా చేయడానికి మీరు చేయవలసింది ఏమి లేదు అంది ఫారం 31 నింపాలి. పోస్ట్ మెట్రిక్యూలేషన్ చదువు కోసం 50 శాతం మొత్తని వడ్డీతో తీసుకొనేలా నిబంధనలు మారుస్తోంది.

ఇంటి కోసం

ఇంటి కోసం

ఇంటి కోసం 24 బేసిక్ డిఏ లేదా 36 నెల బేసిక్ డిఏ వేతనాలను విత్ డ్రా చేసుకొనేలాగా ఆప్షన్ తీసుకొచ్చింది.పిఎఫ్ మొత్తని విత్ డ్రా చేసుకోవాలి అంటే కనీసం 5 ఏళ్ళు సభ్యుడిగా ఉండాలి.దీనికోసం ఉద్యోగి నుంచి డిక్లరేషన్ అవసరం

 డాకుమెంట్స్

డాకుమెంట్స్

మిగతా ఏ డాకుమెంట్స్ ఉద్యోగి సమర్పించాలిసిన అవసరం లేదు. అలాగే కొత్తగా చేరిన ఉద్యోగులు నెల తర్వాత 75 శాతం రెండు నెలల పైగా నిరుద్యోగిగా ఉంటె మిగతా 25 శాతం విత్ డ్రా చేసుకొనే అవకాశం కలిగించింది.

వరదలు మరియు భూకంపాలు

వరదలు మరియు భూకంపాలు

వరదలు మరియు భూకంపాలు వంటి ఊహించని ప్రకృతి వైపరీత్యాల కారణంగా సభ్యుని ఆస్తి దెబ్బతింటుంటే, అతని ఈపిఎఫ్ అకౌంట్ నుంచి రూ. 5,000 లేదా 50 శాతం తీసుకోవచ్చు.

ఇపిఎఫ్ఓ

ఇపిఎఫ్ఓ

ఇపిఎఫ్ఓ సభ్యులు గృహాల నిర్మాణానికి లేదా ఇంటి స్థలానికి కొనుగోలు కోసం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు .కానీ సభ్యుడుకి EPFO ​​యొక్క ఐదు సంవత్సరాల సభ్యత్వం పూర్తి చేయాలి.

 వయస్సు

వయస్సు

EPFO సభ్యుడి వయస్సు 55 ఏళ్ళు వచ్చిన తరువాత ఎప్పుడైనా 90 శాతం వరకు EPF ను విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ ఇది భారతదేశం యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు బదిలీ చేయబడుతుంది.

సంస్థ

సంస్థ

ఒక సంస్థ తన ఉద్యోగిని తొలగిస్తే , అతడు కోర్టులో కేసు వేసి 50 శాతం EPF డబ్బును ఉపసంహరించవచ్చు.

Read more about: pf
English summary

ఇక పై పెళ్ళికి కూడా పి.ఎఫ్ డబ్బు తీసుకోవచ్చు ఎలాగో తెలుసా? మీరే చూడండి. | Good News to EPFO Holders

The information is about to add half the EPF to the wedding, home expenses and children's studies.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X