For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే బంగారం లభిస్తుంది ఎందుకో తెలుసా?

By Sabari
|

రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో బంగారం ధర తక్కువ అవుతుంది అంటా. ఇక్కడ నుంచి బంగారం దేశవిదేశాలకు ఎగుమతి కానుంది అంటా. ఒక మాటలో చెప్పాలి అంటే బంగారానికి కేర్ ఆఫ్ అడ్రస్ భాగ్యనగరం కానుంది అంటా.

రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లా

ఇంతకీ ఇలా అవడానికి కారణం తెలుసా బంగారాన్ని శుద్ధి చేసే ఆర్ధిక మండలి నగర శివారులలో రంగారెడ్డి జిల్లా కొంగర లో ఏర్పాటు కానుంది.

ఇప్పటికే

ఇప్పటికే

ఇప్పటికే ఐటీ, వైమానిక మరియు రక్షణ రంగాలలో ప్రసిది పొందింది హైదరాబాద్ నగరం వాటి ఉత్పత్తులలో అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది.

హాంగ్ కాంగ్ కు

హాంగ్ కాంగ్ కు

హాంగ్ కాంగ్ కు సంబందించిన అంతర్జాతీయ బంగారం రిఫైనరీ సంస్థ హుంటోన్ గ్రూప్ ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి వచ్చింది. ఈ ప్లాంట్ కి అవసరమైన భూమి మొత్తం 25 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.

సెజ్ లో

సెజ్ లో

ఇక్కడ ఏర్పాటు చేయనున సెజ్ లో రెండు రకాలుగా సంస్థ 13 వందల కోట్ల రూపాలు పెట్టుబడి పెట్టనుంది. ఇందులో తోలి విడుత రూ.550 కోట్లు రెండో విడుత రూ.750 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.ఈ సెజ్ లో బంగారం శుద్దితో పాటు వెండి శుద్ధి కూడా చేయనుంది ఈ సంస్థ.

తొలి దశలో

తొలి దశలో

తొలి దశలో ఏటా 30 టన్నుల బంగారం మరియు 100 టన్నుల వెండి శుద్ధి లక్ష్యంతో ఈ సంస్థ ఈ ప్లాంట్ ను నిర్మించనుంది. రెండో దశలో 50 టన్నుల బంగారం మరియు 150 టన్నుల వెండి శుద్ధి లక్ష్యంగా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.

ప్రస్తుతం

ప్రస్తుతం

ప్రస్తుతం సెజ్ హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే ఉంది ఇంకా ఎప్పటి నుంచి హైదరాబాద్ లో కూడా ఉండబోతోంది. అలాగే హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ప్లాంట్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ప్లాంట్ కంటే పెద్దది అని చెప్పారు అధికారులు.

 ముడి సరుకు

ముడి సరుకు

హైదరాబాద్ బంగారం ప్లాంట్ కు బంగారం ముడి సరుకు సౌత్ ఆఫ్రికా ఉంచి రానుంది . ముడిసరుకు అంటే ఇక్కడకి మొత్తం బంగారు కనిజాం తీసుకోని రారు అక్కడ కొంచెం శుద్ధి చేసుకొని వస్తారు.మరి దాని ఇక్కడ శుద్ధి చేస్తే 80 శాతం బంగార్ఫామ్ వస్తుంది అని అధికారు చెప్పారు.

బంగారు బిస్కెట్లు

బంగారు బిస్కెట్లు

వాటితో బంగారు బిస్కెట్లు మరియు బంగారు బార్లు తయారు చేస్తారు మరియు నగల తయారీ యూనిట్లను కూడా ఇక్కడే తయారు చేస్తారు ఈ బంగారం నగలను జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముతారు.

దిగుమతి

దిగుమతి

ముడి సరుకులు కార్గో విమానాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది కనుక ఇబ్రహీంపట్నం మండలాన్ని ఈ సంస్థ ఎంపిక చేసుకొంది.శంషాబాద్ ఎయిర్ప్ పోర్ట్ కి అతి సమీపం దూరం అంటే ఒక 15 కిలో మీటర్లు దూరంలో ఈ స్థలం ఉంది.

 చాలా తక్కువ ధరలకు

చాలా తక్కువ ధరలకు

బంగారాన్ని ఇక్కడే తయారు చేస్తారు కనుక ఇతర మెట్రో సిటీలకి అంటే హైదరాబాద్ లో బంగారం చాలా తక్కువ ధరలకు అందేఅవకాశం ఉంది. సదరు కంపెనీకి అని పర్మిషన్ లు ఉండడం వల్ల ఈ కంపెనీ కూడా బంగారం అమ్ముకోవచ్చు.

Read more about: telangana
English summary

త్వరలో హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే బంగారం లభిస్తుంది ఎందుకో తెలుసా? | Gold Sez Coming to Telangana Rangareddy District

Gold is going to be lower in Hyderabad in the coming day. From here the gold is going to be exported to the country. In a word, it is going to be the care of address of the name of the house of gold.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X