బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఐదు రూపాయలకు భోజనాన్ని అందిస్తున్న అన్నా కాంటీన్ను ప్రారంభించారు.
బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఐదు రూపాయలకు భోజనాన్ని అందిస్తున్న అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు.

పొరుగు రాష్ట్రం:
పొరుగు రాష్ట్రం తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ల శ్రేణిలో, కేవలం రూ.పాయలకే అల్పాహారం, భోజనం మరియు విందును అందిస్తున్న అన్నా క్యాంటీన్లను CM నాయుడు ప్రారంభించారు.

మెనులో:
మెనులో 3 ఇడ్లిలు / 3 పూరీలు / ఉప్మా / పొంగల్ కలిగి ఉన్న అల్పాహారం ఒక ప్లేట్ కు లభిస్తాయి. భోజనం మరియు డిన్నర్ ప్లేట్ అన్నం, పప్పు / సాంబార్, ఊరగాయ, కూర మరియు పెరుగుతో కలిగి ఉంటుంది.

110 మునిసిపాలిటీలలో:
రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీలలో రాష్ట్ర ప్రభుత్వం 203 అన్నా క్యాంటీన్లను నెలకొల్పింది. మొదటి దశలో అన్నా క్యాంటీన్లు 25 మునిసిపాలిటీలలో ప్రారంభించబడ్డాయి.
ఇందులో భాగంగా 2, 143 క్యాంటీన్లను ఆగస్టులో 85 ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు.

నందమూరి తారకరామారావు:
తెలుగుదేశం పార్టీ (టిడిపి) వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) పేదలకు ఆహారం కోసం కిలో బియ్యం రూ.2 రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పథకం కింద పేదలు రోజుకు మూడు పూటలా కేవలం రూ.15 రూపాయలకు కడుపునిండా ఆహరం లభిస్తుందని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పి.నారాయణ చెప్పారు.

అక్షయ ఫౌండేషన్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్యాంటీన్ల నిర్వహణ మొత్తం అక్షయ ఫౌండేషన్ కు అప్పగించింది ఎన్.టి.ఆర్ క్యాంటీన్ పూర్తిగా పనిచేస్తూ, 2 లక్షల మందికి చౌకగా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తారని అంచనా వేయబడింది.
అభిప్రాయం, ఫిర్యాదు లేదా సలహాలను సేకరించడానికి, ఒక ఐ.వై.ఆర్.ఎస్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ముందస్తు ఎన్నికలు:
ఆంధ్రప్రదేశ్ వచ్చే ఏడాది ప్రారంభంలో పార్లమెంటరీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రధాన ఎన్నికల ప్రచార పపథకాన్నిరారంభించనున్నట్లు గమనించదగినది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

పేదలకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్.. ఈ ఏడాది చివరినాటికి మరో 4.5 లక్షల ఇళ్లు..

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. ఉభయసభల్లో అమరావతి బిల్లుకు ఆమోదం..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications